ఆంధ్ర ప్రదేశ్ లో పదోతరగతి పరిక్షలు రద్దు చేస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిములపు తెలిపారు.అలాగే ఇంటర్ మీడియాట్ మొదటి సంవత్సరం,రెండవ సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్దులకు పరిక్షలు రద్దు చేసి పాస్ అయినట్లు ప్రకటించారు.ఈ మేరకు మంత్రిగారు మీడియాతో మాట్లాడారు.
Also Read : ఆ మూడు జిల్లాలలో మళ్ళి లోక్ డౌన్ పెట్టారు.
రాష్ట్రంలో అత్యధిక కరోన కేసులు రావటంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి ఆధిములపు సురేష్ గారు చెప్పారు.పదవ తరగతి విద్యార్ధుల తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తెసుకునారు అని తెలిపారు.ఇంటర్ సప్లిమెంటరీ పరిక్షల షెడ్యులు కుడా విడుదల అయిందని అయినా సరే ఇంటర్ పరిక్షలు రద్దు చెస్తునాము అని చెప్పారు.దీంతో 2019-2020 విద్య సంవత్సరానికి గాను 10వ తరగతి విద్యార్ధులు,ఇంటర్ విద్యార్ధులు అందరు పాస్ అని చెప్పారు.
పదవ తరగతి పరిక్షలు ఐటి,పాలిటెక్నిక్ వంటి కీలక పరీక్షలతో ముడిపడి వున్నాయని,దీనితో గ్రేడింగ్ ఇవ్వటం కష్టంతో కూడుకున్న పని అని వివరించారు.ఈ సమయంలో చాల జాగ్రత్తగ గ్రేడింగ్ ఇస్తున్నామని వెల్లడించారు.టెన్త్,ఇంటర్ పరిక్షలు రద్దు చేసిన సరే ఎటువంటి వివాదాలకు తావు లేకుండ గ్రేడింగ్ ఇస్తున్నాము అని చెప్పారు.అలాగే ఇంటర్ సప్ప్లిమెంటరీ కి కట్టిన ఫీజు తెరిగి వెనుకకు చెల్లిస్తాము అని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ మొత్తం 6.3 లక్షల మంది పదవ తరగతి చదువుతున్నారు.ఇంటర్ మీడియాట్ రెండు సంవత్సరాలు కలిపి 7 లక్షల మంది ఇంటర్ విద్యను అభ్యుసిస్తునారు.ప్రభుత్వం తెసుకున్న నిర్ణయంతో వీరందరు పాస్ అవుతున్నారు.తెలంగాణ,తమిళనాడు,కర్ణాటక ఇప్పటికే పదవ తరగతి పరిక్షలు రద్దు చేయటం జరిగింది.ఇంటర్నల్ మార్కులు,ఇతర పరీక్షల్లో విద్యార్ధి ప్రతిభ,సామర్ద్యం,హాజరు ఆధారంగ ఫలితాలు కేటాయించాలని
నిర్ణయించింది.ఇప్పటికే పలు మార్లు పరిక్షలు ఎపి ప్రభుత్వం చివరకు రద్దు చేసింది.
మరిన్ని విశేషాలు :
మరిన్ని విశేషాలు :
- గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు..
- పేదలకు ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు ఎపుడు ఇస్తారు మీకు తెలుసా ?
- ఆ మూడు జిల్లాలలో మళ్ళి లోక్ డౌన్ పెట్టారు.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!