Recents in Beach

ఆ మూడు జిల్లాలలో మళ్ళి లోక్ డౌన్ పెట్టారు.


        


    ఆంధ్ర ప్రదేశ్ ని కరోన టెన్షన్ పెడుతున్న పెడుతోంది. కరోన పాజిటివ్ కేసులు మరింత పెరిగిపోతున్నాయి.శుక్రవారం వారం రాష్ట్ర వ్యాప్తంగా 465 కేసులు నమోదు అయ్యాయి.మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 8వేల దిశగా పరుగులు పెడుతోంది.ఇది ఇల ఉంటే రెడ్,కంటోన్మెంట్ జోన్లు పెరిగిపోతున్నాయి.ఇల కేసులు మరిన్ని పెరగటంతో అధికారులు అలర్ట్ అయారు.ముందు జాగ్రత్త చర్యలు తెసుకుంటున్నారు.అవసరం అయిన చోట్ల లాక్డౌన్ ను కటినతరం చేయటానికి సిద్దం అయ్యారు.

Also Read :  వై ఎస్ ఆర్ చేయుత పధకంలో అర్హతలు,డాక్యుమెంట్స్,అప్లికేషను ఫారం ఎల పూర్తి చేయాలి..

         పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్రకాశం,అనoతపురం,శ్రీకాకుళం జిల్లలో మళ్ళి లాక్ డౌన్ ప్రకటించారు.ఈ ఆదివారం ఉదయం నుండి ఈ నిబందనలు అమలులోకి రానునాయి.అనంతపురం జిల్ల కేంద్రం సహా ధర్మవరం,తాడిపత్రి,యాడికి,పామిడి,హిందూపురం,కదిరి,గుంతకల్లులో లాక్ డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారి చేసారు.ప్రకాశం జిల్లలో అయితే ఒంగోలు,చీరాలలో లాక్ డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారి చేసారు.
          శ్రీకాకుళం జిల్లలో పలాసలో ఒక సంస్మరణ సభ జరిగింది. అక్కడ 200 మందికి భోజనాలు పెట్టారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి వచ్చిన బంధువులు హాజరు అయ్యారు.అయితే అతడికి కరోన పరిక్షలు నిర్వహిస్తే కరోన పాజిటివ్ అని తేలింది.అదే కార్యక్రమానికి వచ్చిన మరొక వ్యక్తికీ కరోన వచ్చింది అని తేలింది.దీనితో పలాస,కాశిబుగ్గ కంటోన్మెంట్ జోన్లు గ ప్రకటించారు.దీనితో నియోజకవర్గం మొత్తం లాక్ డౌన్ విధిస్తూ ఆ జిల్ల కలెక్టరు ఆదేశాలు జారి చేయటం జరిగింది.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ స్టలాలు పొందటానికి మీరు అర్హుల కాదా ఎల తెలుసుకోవాలి.

             కేవలం ఉదయం మూడు గంటల పాటు జనాలు రోడ్లపైకి అనుమతి,హోటల్స్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు టేక్ ఎ వే కు అనుమతి.ఇకపోతే జ్యువలరీ,క్లోత్,షాపింగ్ మల్ల్స్ కుడా ముతపడాయి.ఇద్దరు కంటే ఎక్కువ మంది రోడ్లపై ఉండకూడదు.నిభందనలు అతిక్రమిస్తే కటిన చర్యలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు