Recents in Beach

రైలు ఎక్కాలంటే ఈ నిబంధనలు తప్పనిసరిగ పాటించవలసిందే..






లాక్ డౌన్ తరువాత 71 రోజలకు రైలు ప్రారంభం కావటంతో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్స్ అన్ని కొత్తరూపు సంతరించుకున్నాయి.సోమవారం ఉదయం 7 గంటలకు ప్రయాణికులు అందరు రైల్వే స్టేషన్స్ కు చేరుకున్నారు.అయితే రైలు ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు రైలు బయలుదేరే ముందు 90 నుండి 120 నిమిషాల ముందుగా రైల్వే స్టేషన్కు చేరుకోవాలి.

Also Read : పేదలకు ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు ఎపుడు ఇస్తారు మీకు తెలుసా ?

అయితే భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.ధర్నాల్ స్కానింగ్ పరిక్షలు నిర్వహిస్తారు ఒక వేళా పరీక్షలో కరోన లక్షణాలు నెగిటివ్ అని వస్తే వారిని ప్రయాణించటానికి అనుమతిస్తారు.పాజిటివ్ అని వస్తే వారిని అనుమతించరు.ప్రయాణం పూర్తి అయేవరకు మాస్క్ తపానిసరిగా పాటించాలి.


  • హైరిస్క్ ఉన్న ప్రాంతాలో నుండి వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేక పరిక్షలు నిర్వహించి వారం రోజలపాటు క్వారంటైన్ కి తరలిస్తారు.మరో వారం రోజులు హోం క్వారంటైన్ లో ఉండమని నిభంధన విదిస్తారు.
  • చెన్నై,ముంబై,రాజస్తాన్,ఢిల్లీ,మధ్య ప్రదేశ్,గుజరాత్ హై రిస్క్ ఉన్నవిగా గుర్తించారు.
  • ఏపి హెల్త్ ప్రొటోకాల్ ను ప్రకటించిన ప్రకారం18 స్టేషన్ లో దిగే ప్రయాణికుల్లో ప్రతి కంపార్త్మేంట్ లో 5 శాతం మందికి స్వాబ్ పరిక్షలు నిర్వహిస్తారు.60 ఏళ్ళ పైబడిన వృధులు,10 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులు,గర్భిణులు,అస్వస్తతకు గురైతే వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్ కు అనుమతిస్తారు.వీరికి రైల్వే స్టేషన్లో స్వాబ్ పరిక్షలు నిర్వహిస్తారు.

  • విధులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు,వ్యాపారవేతలు,మెడికల్ ప్రొఫెషనల్ కు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుండి మినహాయింపు ఉంటుంది.అయితే వారు ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) గురించిన ల్యాబ్ నుండి కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించవలసి ఉంటుంది.




ఎపి మీదుగా నడిచే 11 జతల రైళ్ళు :

రెండు వైపులా నడిచేవి :
హైదరాబాద్-విశాఖపట్నం ( గోదావరి ఎక్స్ ప్రెస్ )
గుంటూరు-సికింద్రాబాద్ ( గోల్కొండ )
తిరుపతి -నిజాముద్దీన్ ( రాయలసీమ )
విశాఖ-న్యూఢిల్లీ ( ఏపి ఎక్స్ ప్రెస్ )
ముంబై-భువనేశ్వర్ ( కోణార్క్ ఎక్స్ ప్రెస్ )
ముంబై-బెంగుళూరు ( ఉద్యాన్ )
దాణాపూర్-బెంగుళూరు ( సంఘ మిత్ర )
హౌరా-సికింద్రాబాద్ ( ఫలక్ నుమ )
హౌరా-యస్వంతపూర్ ( దురంతో )
న్యూఢిల్లీ-బెంగుళూరు,
న్యూఢిల్లీ-చెన్నై.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు