వీడియో :
లింక్ : https://bhuseva.ap.gov.in/
స్క్రీన్ పైన చూపించిన విధంగ ఉంటుంది.ఇప్పుడు మీరు సమాచార సేవలు అని మొదటిలో ఉంది.దాని పై క్లిక్ చేయండి.తరువాత " మీ భుధార్ " అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి.క్లిక్ చేసిన తరువాత స్క్రీన్ క్రింది విధంగ కనిపిస్తుంది.
స్క్రీన్ పై విధంగ కనిపిస్తుంది.ఇక్కడ మనకు ఈ క్రింది ఒప్షన్స్ చూపిస్తాయి.
- వ్యవసాయం - వ్యవసాయానికి సంబందించిన భూముల వివరాలు కావాలి అంటే దీనిని సెలెక్ట్ చేయండి.
- మున్సిపల్ - మున్సిపాలిటీకి సంబందించిన భూముల వివరాలు కావాలి అంటే దీనిని సెలెక్ట్ చేయండి.
- పంచాయతీ - పంచాయితీకి సంబందించిన భూముల వివరాలు కావాలి అంటే దీనిని సెలెక్ట్ చేయండి.
- అటవీ - అటవీ సంబందించిన భూముల వివరాలు కావాలి అంటే దీనిని సెలెక్ట్ చేయండి.
పైన స్క్రీన్ ఒక్కసారి చుడండి.
- జిల్లా - మీ భూమి యే జిల్లాలో ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చేయండి.
- మండలం - మీ భూమి యే మడలంలో ఉందో ఆ మండలం సెలెక్ట్ చేయండి.
- గ్రామం - మీ భూమి యే గ్రామంలో ఉందో ఆ గ్రామం సెలెక్ట్ చేయండి.
- సర్వే నెం. - మీ భూమి యొక్క సర్వే నెం.ఇవ్వండి.
- క్యాప్చ కోడ్ - పైన చూపిస్తున్న విధంగ ఎంటర్ చేయండి.
తరువాత స్క్రీన్ క్రింది విధంగ చూపిస్తుంది.
పైన స్క్రీన్ లో వివరములు క్రింది విధంగ ఉంటాయి.
- భుధార్ - భుధార్ నెంబర్ ఉoటుంది.
- పట్టదారుని పేరు - పట్టదారుని పేరు పూర్తిగా ఉంటుంది.
- అనుభవందారుని పేరు - అనుభవందారుని పేరు ఉంటుంది.
- ఖాత నెం. - పట్టా ఖాత నెంబర్ ఉంటుంది.
- పట్టదారుని విస్తీర్ణం - భూమి ఎంత ఉందో వివరములు ఉంటాయి.
Also Read : Lock Down కారణంగా APలో ఏ యే Shops తెరుచుకుని ఉంటాయి ఏ Shops ముసి వుంటాయి.
Conclusion :
మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలో తెలుసుకున్నం.దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లు అయితే నాకు Comment box లో తెలియచేయండి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!