ఫ్రెండ్స్,వచ్చే విద్య సంవత్సరo Intermediate లో కీలక మార్పు రాబోతుందో.ఇందులో మార్పులను మన విద్య మండలి తీసుకురానుంది.వచ్చే ఏడాది ప్రశ్నాపత్రం విధానాన్ని మార్చి.CBSC తరహాలో తీసుకురావాలని చూస్తుంది.ప్రశ్నలు పెంచి,మార్కులను తగ్గిస్తారు.పుస్తకంలోని అన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
Also Read : Lock Down కారణంగా APలో ఏ యే Shops తెరుచుకుని ఉంటాయి ఏ Shops ముసి వుంటాయి.
విద్యార్దులు అన్ని అంశాలు నేర్చుకోవటం వల్ల M-CET,JEE,NEET కోచింగ్ నేర్చుకోవలసిన అవసరం లేదు.జాతీయ విద్య పరిశోదన,శిక్షణ సంస్థ ( NCERT ) ప్రమాణాల మేరకు రుపొందిచాటంతో పోటి పరిక్షల్లో వీటినుంచే ప్రశ్నలు వస్తాయి.
ఆన్లైన్ ప్రవేశాలు :
- Intermediate ప్రవేశాలు Online లో ఉంటాయి.సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ అమలు అవుతుంది.Certificates Online పరిశిలిస్తారు.
- కళాశాలలో పనివేలలో మార్పు ఉదయం 8:30 నుండి సాయంత్రం 3:30 వరకు తరగతులు,మరో గంట క్రీడలు,ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- వారంలో ఒకటి రెండు రోజల్లో చర్చా వేదిక,సెమినార్లు నిర్వహిస్తారు.
- గతంలో కళాశాలలో ఒక్కో Section కు 82 సీట్లు ఉండేవి.ఇప్పుడు 40 కి పరిమితం చేసారు.ఒక్కో కలశాలకు అన్ని గ్రూప్లకు కలిపి గరిష్టంగా 9 Sections కే పరిమితం చేసారు.
- M-CET,JEE,NEET ఇతరత్ర శిక్షణలకు కళాశాలలు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.ఈ శిక్షణ రుసుములను పాటశాల నియంత్రణ,పర్యవేషణ కమిషన్ నియంత్రిస్తుంది.
- తనిఖీలు నిర్వహించి లెక్చరర్ తరగతి భోదన,వారి నోట్స్,విద్యార్ధుల సామర్ధ్యాన్ని పరిశిలిస్తారు ఈ తనిఖిల నివేదికలను Website లో తల్లితండ్రులకు అందుబాటులో ఉంచుతారు.
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 20 మంది కంటే తక్కువ ఉన్న గ్రూప్లను మూసివేస్తారు.అక్కడ పనిచేసే లెక్చరర్లను విద్యార్ధులు ఎక్కవ ఉన్న కళాశాలకు మారుస్తారు.జిల్లాలో ఒక కళాశాలను అత్యున్నత విద్యాసంస్థగ మారుస్తారు.
- Private,Corporate కళాశాలలకు వచ్చే విద్య సంవత్సర రుసుములను పాటశాల విద్య నియంత్రణ,పర్యవేక్షణ కమిషన్ నియంత్రిస్తుంది.ఈ రుసుములను Online లో విద్యార్ధులకు అందుబాటులో ఉంచుతారు.
Online పాటాలు :
విద్యార్దుల కోసం Online పాటాలు అందుబాటులోకి తీసుకువస్తారు.Corona కారణంగా విద్య సంవత్సరం ఆలస్యంగ ప్రారంభమైన ఇబ్బందులు లేకుండ ఉండేందుకు మీడియా పాటాలను రూపొందిస్తున్నారు వీటిని Website లో ఉంచుతారు.
Conclusion :
Corona Effect కారణంగా విద్యా సంవత్సరం లేటుగా ప్రారంభం కావటంతో నిభందనలు ఎల ఉంటాయి అని తెలుసుకున్నారు దీనికి సంభంధించి ఏమైనా సందేహాలు ఉంటే Comment Box లో తెలియచేయండి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!