Recents in Beach

వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబిత ఎల తెలుసుకోవాలి. Want to know the list of eligible candidates for YSR ?







హాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత పధకం అర్హుల జాబితాని ఆన్లైన్ లో ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.అసలు ఈ వైఎస్ఆర్ చేయూత పధకం యొక్క ముఖ్య ఉదేశం ఏమిటో తెలుసుకుందాం.
అసలు ఈ వైఎస్ఆర్ చేయూత పధకం యొక్క ముఖ్య ఉదేశం ఎవరైతే 45 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల మద్య వయసు కలిగిన అక్క, చేల్లెమ్మలకు మన ముఖ్యమత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి రూ.18,750 /- చొప్పున నాలుగు సంవత్సరాలకు రూ.75,000 /- అర్హులైన అక్క, చేల్లెమ్మలకు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాను అని చెప్పటం జరిగింది.జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే చేస్తూ ప్రజల యొక్క మననలను పొండుతునారు.

ఈ డబ్బులు దేనికి ఉపయోగించాలి :


  • వైఎస్ఆర్ చేయూత పధకం యొక్క లబ్దిదారులు ప్రభుత్వం నుండి పొందిన ఆర్దిక సహాయం రూ.18,750/- తమ జీవనోపాది వృద్దికి ఉపయోగించుకోవాలి అని చెప్పటం జరిగింది.అది ఎలాగా అంటే ( Amul-Dairy , HUL, P & G,ITC, Reliance ) లాంటి పెద్ద పెద్ద కంపెనిలతో ఒప్పందం కుదుర్చుకొని, ఒకవేళ ఈ డబ్బులు సరిపోకపోతే వివిధ బ్యాంకుల నుండి లోన్స్ తీసుకొని ఆదాయం పొందవచు.
  • ఒకవేళ మనం లోన్ బ్యాంకుల నుండి తెసుకుంటే తెసుకున్న లోన్ బ్యాంకు పద్దతి ప్రకారం నెలసరి వాయిదా చేలించాలి అలగే లోన్ కు సంబంధించిన వడ్డీ కుడా చెల్లించాలి.
  • 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న వారికి ప్రతి సంవత్సరం రూ.18,750/- బ్యాంకు జమ అవుతాయి కాబటి బ్యాంకులు లోన్ ఇవ్వటానికి సుముఖత చూపుతాయి.

వైఎస్ఆర్ చేయూత పధకం అర్హుల జాబిత ఎల చూడాలి :


మనం వైఎస్ఆర్ చేయూత పధకానికి అర్హులమో కాదో తెలుసుకోవాలి అంటే ఈ క్రింది చూపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి.

వీడియో :

పై లింక్ పై క్లిక్ చేసిన తరువాత గ్రామ/వార్డ్ సచివాలయం వెబ్ సైట్ ఓపెన్ అయి పోతుంది.


మీరు మెనూ లోకి వెళ్లి అందులో Dashboard ని సెలెక్ట్ చేయండి.అందులో YSR Cheyuta Eligibility / Ineligibility List Display in Secretariats ని సెలక్ట్ చేయండి.

పైన యారో మార్క్ దగ్గర మీరు ఏ జిల్లలో వైఎస్ఆర్ చేయూత పధకానికి అప్లై చేసారో ఆ జిల్లాని సెలెక్ట్ చేయండి.తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

పైన చూపిన విధంగా స్క్రీన్ చూపిస్తుంది ఇప్పుడు మీ మండల సెలెక్ట్ చేయండి.తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

పైన స్క్రీన్ లో మీ గ్రామ సచివాలయం సెలెక్ట్ చేయండి.ఇలా సెలెక్ట్ చేసిన తరువాత మనకు ఆ గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న వైఎస్ఆర్ చేయూత ఎలిగిబిలి మరియు ఇన్ ఎలిగిబిలిటి లిస్టు వస్తుంది.ఆ స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

ఒకవేళ మీకు ఈ లిస్టు సరిగ్గా కనిపించక పొతే గ్రామ సచివాలయం మరియు వాలంటీర్ గారి దగ్గర మీకు లిస్టు దొరుకుతుంది.

Conclusion :


ఇప్పుడు మనం  వైఎస్ఆర్ చేయూత పధకానికి సంభందించి అర్హుల మరియు అనర్హుల జాబితా ఎల తెలుసుకోవాలో తెలుసుకునారు.దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లు అయితే నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.