హలో, ఫ్రెండ్ వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల చెక్ చేసుకోవాలి.దీనికంటే ముందు అసలు ఈ వైఎస్ఆర్ జలకళ పధకం ముఖ్య ఉదేశం ఏమిటో తెలుసుకుందాం..
వైఎస్ఆర్ జలకళ అనే పధకాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ నెల ప్రారంభించటం జరిగింది. ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే నిరుపేద రైతులు ఉంటారో వారందరికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉచితంగ బోరుబావి తవ్వి, వారికి ఉచితంగ మోటార్ వేస్తుంది, అలాగే ఉచితంగ కరెంట్ కూడ ఇస్తుంది.అయితే దీనికి ఒక కండిషన్ అయితే ఉంది అది ఏమిటంటే ఆ రైతుకు భూమి 5 ఎకరాలు కంటే తక్కువ మాత్రమే ఉండాలి, 5 ఎకరాలు దాటితే ఈ పధకం వర్తించదు.
Also Read : YSR Bheema Customer Care Numbers ఏమిటి ?
మీరు వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ తెలుసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.అప్పుడు మనకు Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
Click Here For Link or Link : http://www.ysrjalakala.ap.gov.in/
Video :
పై లింక్ పై క్లిక్ చేయాగానే మనకు వెబ్ సైట్ క్రింది విధంగ కనిపిస్తుంది.
పై Screen లో మీరు స్టేటస్ చూడదలచుకున్నభూమి ఏ జిల్లలో ఉందో సెలెక్ట్ చేయండి.తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
Also Read : కౌల్ రైతు ( CCRC ) కార్డులు వచ్చాయో లేదో ఎల తెలుసుకోవాలి.
పైన Screen మీ Cluster లో మండలం సెలెక్ట్ చేయండి.తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన Screen మీ మండలంలో లో Secretariat సెలెక్ట్ చేయండి.తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన Screen లో Application Name తో పాటు ఎవరికైతే ఈ వైఎస్ఆర్ జలకళ పధకానికి అప్లై చేశారో వాళ్ళ యొక్క స్టేటస్ చూపిస్తుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!