Recents in Beach

ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు.

 

                                         


ఫ్రెండ్స్, మన జీవితంలో ఫ్రెండ్స్ ముఖ్యమైన పాత్రవహిస్తారు.మనం స్కూల్, కాలేజి డేస్ లో మనలో చాల మంది ఎవరిని పట్టించుకోరు అంటే వారి అందరికంటే కాలేజిలో మొదటి ర్యాంక్ కొట్టాలని ఆలోచన. ఈ ఆలోచన మంచిదే మనం ఓడి పోయినప్పుడు మన వెనుక ఉండి మన వెన్నుతట్టేవారు ఉండాలిగా.అలా అని చెడు స్నేహ చేయమని కాదు, అది మంచా చెడ్డ స్నేహమా మనమే డిసైడ్ చేస్కోవాలి. 


Read Also :   గ్రామ సచివాలయం ద్వార మన  రేషన్ కార్డులో పేరు తొలగించటం ఎల.


ఇలా మనకు వెనుక వుండి వెన్నుతట్టేవారు లేక చిన్న చిన్న విషయాలకు మnనస్తాపం చెంది ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారో ఈ మద్య మనం చూస్తూనే ఉన్నాం.అదే మనం చేసే స్నేహంలో ఒక మంచి ఫ్రెండ్ ఉంటే మనకు బాధ కలిగినప్పుడు మనకు మంచి సలహాలు ఇచేవాళ్ళు ఉంటారు కదా.మనకు వెన్నుతట్టి మనకు సపోర్ట్ గ ఉంటారు కదా..

నాకు సురేష్ అని ఒక ఫ్రెండ్ నాకు ఉండేవాడు,వాడు కలెజీ లో టాపర్ బాగ చదివేవాడు.కాని ఎవరిని పట్టించుకోకుండా ఫ్రెండ్స్ ని కుడా పట్టించుకునే వాడు కాదు.హైదరాబాద్ లో  పెద్ద జాబు హ్యాపీలైఫ్ కాలేజీలో ఏ ఫ్రెండ్ కి ఫోన్ చేసేవాడు కాదు.తరువాత కరోన కారణంగా జాబు పోయింది.ఇప్పడు ఇంటిదగ్గర ఉంటున్నాడు.ఒంటరిగా నో ఫ్రెండ్స్ చుడండి ఇంటువంటి సందర్భంలో ఫ్రెండ్స్ మనకు ఉంటే ఎంతో హ్యాపీ కదా.మనకు కష్టం వచినప్పుడు వెనుక ఎవరైనా వెంటే మనకు కొంచం ఓదార్పు గ ఉంటుంది కాదా.


మంచి ఫ్రెండ్స్ షిప్ లక్షణాలు :

మంచి ఫ్రెండ్ కు ఉండవలసిన లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

  1. ఫ్రెండ్ ఎప్పుడు మరో ఫ్రెండ్ కష్టాలో, బాదలో ఉన్నపుడు అతనిని Disappoint చేయకూడదు. అతనిని Motivate చేయండి.ఎక్షమ్ లో ఫెయిల్ ఆయినే నెక్స్ట్ ఎక్షమ్ ఉంది అని దైర్యం చెప్పండి, లవ్ ఫెయిల్యూర్ అయితే Light తెసుకోమని చెప్పండి.ఎవరైనా తిట్టినప్పుడు పక్కనే వుండి చెప్పండి నా ఫ్రెండ్ అటువంటివాడు / అటువంటిది కాదు అనిచెప్పి మరింత దైర్యం ఇవ్వండి ఫ్రెండ్స్, ఆ సమస్య నుండి వారిని బయటకి తీసుకురండి. 
  2. ఫ్రెండ్ షిప్ లో మంచి ఉన్న ఇష్టపడాలి, ఫ్రెండ్ షిప్ లో చేడువున్నఇష్టపడాలి ( అంటే ఫ్రెండ్ షిప్ చేయాలి ). నిజమైన ఫ్రెండ్ షిప్ మనలో ఉన్న తప్పులను మనకు చూపిస్తుంది.అంటే మనం ఫ్రెండ్ కి బాధ పడకుండా అతని తప్పులను చెప్పాలి.
  3. మనకు ఎవరైన ఫ్రెండ్ తన పర్సనల్ విషయాలు చెప్పాడు అనుకోండి వాటి మనం వేరే వాళ్లకు చెప్పకూడదు. ఎందుకంటె మన ఫ్రెండ్ మనలను నిజమైన ఫ్రెండ్ అని నమ్మి చెప్పాడు కాబట్టి.నిజమైన ఫ్రెండ్ యొక్క లక్షణం మన విషయాలు ఎదుటివారికి చెప్పరు.

 

  1. ఎదుటివారు మన ఫ్రెండ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే, తప్పుగ  దానిని Accept చేయకండి. ఎప్పడు మన ఫ్రెండ్ ని ఎదుటివారి దగ్గర చులకనగ మాట్లాడకండి.
  2. చిన్నచిన్న తప్పులను ఫ్రెండ్ చేస్తే అవి పెద్ద తప్పులుగా చేసి అతనికి నువ్వు పెద్ద తప్పుచేసావు అని చెప్పి అతనిని బయపెట్టకండి.ఈవి చాల చిన్న తప్పులు ఎందుకు వీటి గురించి బాధ పడుతున్నావ్ అని చెప్పి అతనిని ముందుకు నడిపించండి.
  3. మన ఫ్రెండ్ ఏమైనా మంచి ఆలోచనలు వస్తే అవి ఇంట్లో చెపితే ఎవరు నమ్మరు అందుకే అతను మనకు చెపుతాడు కాబట్టి మనం అతనిని ప్రోత్సహించాలి కాని అతనిని వెనుకకు లాగకూడదు.
  4. చిన్న చిన్న తప్పులకు ఫ్రెండ్స్ ని వదులుకోకండి

పైన లక్షణాలు ఉంటే మన ఫ్రెండ్స్ షిప్ మంచిగా ఉంటుంది.మనకు మంచిదా, చెడ్డదా అనేది మనపై ఆధార పడి ఉంటుంది.

ఈ క్రిందివి కుడా చదవండి :


మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.


 వై ఎస్ ఆర్ చేయుత పధకంలో అర్హతలు,డాక్యుమెంట్స్,అప్లికేషను ఫారం ఎల పూర్తి చేయాలి..


మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.


డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు