ఇప్పుడు హాల్ ఎల Download చేసుకోవాలో ఈ క్రింది వీడియో చుడండి.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నాక హాల్ టికెట్ ప్రింట్ తో పాటు భారతప్రభుత్వంచే గుర్తింపుపొందిన ఒరిజినల్ గుర్తింపు కార్డు కుడా తెసుకుని వెళ్ళాలి అలా తెసుకుని వెళ్ళాక పొతే ఎక్షమ్ హాల్ లోకి పంపరు.గురింపు కార్డులు ఏమిటి అంటే
ఉదాహరణకు : పాస్ పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ గుర్తింపు కార్డు, ఆదార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయి గుర్తింపు కార్డు. వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగ తిసుకుని వెళ్ళాలి.
ఒకవేళ మీరు హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసున్నపుడు హాల్ టికెట్ పై వుండే ఫోటో సరిగ్గా కనిపించకపోయినా, హాల్ టికెట్ పై ఫోటో లేకుండా డౌన్ లోడ్ అయితే లేదా హాల్ టికెట్ పై ఫోటో చిన్నదిగా ఉండి సరిగ్గా కనిపించకపొతే, లేక మీ సైన్ ( సంతకం ) లేకుండ డౌన్ లోడ్ అయితే మాత్రం. మీరు తప్పకుండ 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లపై ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్ చే సంతకం మరియు స్టాంప్ వేసిన తరువాత ఆ ఫోటో లను మీ పరిక్ష హాల్ లో ఉన్న ఇన్విజిలేటర్ కు ఇవాలి.అల చెయ్యకపొతే పరిక్ష హాల్ లోకి అనుమతించరు.
ఎక్షమ్ హాల్లోకి మార్నింగ్ సెక్షన్ వాళ్ళను 8 గంటలకు పర్మిషన్ ఉంటుంది అది ధర్మల్ స్క్రీనింగ్ కోసం 10 దాటితే ఎక్షమ్ హాల్ లోకి అనుమతించరు ( మార్నింగ్ వాళ్లకు ( 8 నుండి 10 గంటలు వరకు అనుమతి ) అదే మద్యాహ్నం వాళ్ళను ఎక్షమ్ రాసే వాళ్ళను 1 గంట దాటిన తరువాత పర్మిషన్ ఉంటుంది అది ధర్మల్ స్క్రీనింగ్ కోసం 2.30 దాటితే ఎవరిని పరిక్ష హాల్ లోకి అనుమతించరు ( మార్నింగ్ వాళ్లకు ( 8 నుండి 10 గంటలు వరకు అనుమతి ).అందుకే ఒక రోజు ముందుగానే ఎక్షమ్ హాల్ చూసుకోండి.
పరిక్ష హాల్ లోకి మొబైల్స్ / సెల్ ఫోన్స్ , Calculators, Tablets, I-Pod, Bluetooth, Papers వాటిని అంతే కాకుండా ఇంక ఏమైనా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఒకవేళ అవి ఉన్నాయి అని తెలిస్తే అతనిని ఎక్షమ్ కి అనర్హుడు గ పరిగనించి ఎక్షమ్ హాల్ నుండి పంపివేస్తారు.
మనం పరిక్ష హాల్ లోకి బాల్ పాయింట్ పెన్ ( బ్లూ / బ్లాక్ ) మాత్రమే వాడవలసి ఉంటుంది.ఈ పెన్ అవసరం అయినా వరకే వాడాలి అనవసరం గ అన్సార్ షీట్ ( OMR ) రాస్తే వారిని Invalidation చేస్తారు..
Covid-19 నిబందనలు :
ఆంధ్రప్రదేశ్ లో Covid-19 నిబందనలు అమలులో ఉన్నాయి కాబటి మనం ఎక్షమ్ సెంటర్ కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆపితే మీ హాల్ టికెట్ చూపించండి. అదే పాస్ గ పనిచేస్తుంది.
ఎక్షమ్ రాసే వ్యక్తీ తప్పకుండ Covid-19 నిబందనలు పాటించాలి.
మాస్క్ తప్పకుండ ధరించాలి మాస్క్ లేకుండా పరిక్ష హాల్ లోకి అనుమతించరు.
కోవిడ్ నిబందనల ప్రకారం Social Distance తప్పకుండ పాటించాలి అలాగే వ్యకులు గ్రూప్ గ యేర్పడ కూడదు.
మీరు ఎకువగా Sanitizer వాడే వారు అయితే, Sanitizer ఎక్షమ్ హాల్ లోకి అనుమతిస్తారు.
మీకు Covid లక్షణాలు ఉంటే ప్రతి ఎక్షమ్ సెంటర్ లో Isolation Room ఉంటుంది.అందులో Invigilator Covid Suit తో ఉండటం జరుగుతుంది.ఆ Room లో ఎక్షమ్ నిర్వహింస్తారు.
నేను మీకు కొన్ని Instructions మాత్రమే చేపాను.అంతే కాకుండా ఇంకా చాలా Instructions ఉన్నాయి మీరు అవి తప్పకుండ చదవండి. ఎక్షమ్ బాగా రాసి మంచి మార్కులు తెచుకోండి...
ALL THE BEST FRIENDS,
ఈ క్రిందివి కుడా చదవండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!