మీకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకండి.మనలో చాలామంది వాళ్లకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు.ఎందుకంటే వారు దానిని గూర్చి నెగటివ్ గ ఆలోచిస్తారు కాబట్టి, పాజిటివ్ మైండ్ ఉండదు, అందువల్ల వీరు అవకాశాన్ని వదులుకోవటం జరుగుతుంది.దేనికి సబంధించి నేను ఒక కధ చెపుతాను.
Also Read : మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.
ఒకతను ఒక పెట్రోల్ బంకు లో పెట్రోల్ పోసే జాబు చేస్తుండేవాడు, అతని లైఫ్ అలాగే ఉండేది లైఫ్ ఏమాత్రం మార్పు లేదు.కాని అతనికి ఒక డ్రీమ్ అయితే ఉండేది, తను ఎప్పటికైనా బెంజ్ కార్ కొనాలి అని.కాని లైఫ్ చాల నెగటివ్ గ ఆలోచించేవాడు.ఒక రోజు పెట్రోల్ బంకు ఒక బెంజ్ కార్ వచ్చి ఆగింది.అది చాల బాగుంది దానిని చూస్తూ ఈ బెంజ్ కార్ చాల బాగుంది, నేను కుడా ఇటువంటి బెంజ్ కార్ కొనాలి అనుకున్నాడు. ఇంతలో బెంజ్ కార్ లోంచి ఒక వ్యక్తీ బయటికి వచ్చి ఆ కుర్రవాన్ని చూసి ఏమిటి ఆలోచిస్తున్నావ్ అని అడిగాడు.అప్పుడు ఆకుర్రవాడు ఇలా అన్నాడు సార్, ఈ కార్ ఎంత అని అడిగాడు. కార్ యజమాని బడులిచాడు ఈ కార్ నా డ్రీమ్ కార్ సార్ అని అన్నాడు.అయితే నీకు ఇటువంటి కార్ కొనాలని వుందా అన్నాడు. అవును సార్ అని కుర్రవాడు బడులిచాడు. అయితే ఈ విసిటింగ్ కార్డు పై అడ్రస్ ఉంది నీవు ఆ అడ్రస్ కి రా నేను కొన్ని బిజినెస్ టిప్స్ చెపుతా అని చెప్పి కార్ ఎక్కి వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాత్రి అంత బాగ ఆలోచించాడు, నాకు నిజంగా బిజినెస్ టిప్స్ చెపుతాడ ? నిజంగా ఈ జాబు వదిలి వెళితే ఏమౌతుందో ? నేను నిజంగా బెంజ్ కార్ కొనగలనా ? చాల నెగటివ్ ఆలోచించటం మొదలుపెట్టాడు. మరుసటిరోజు ఆ ఇవి అన్ని మన కెందుకులే అని అనుకోని విసిటింగ్ కార్డు చెత్తలో పడేసాడు.
మూడు సంవత్సరాల తరువాత మరో బెంజ్ కార్ వచ్చి ఆగింది. అతను అ కార్ చూసి మళ్ళి తన డ్రీమ్ మళ్ళి గుర్తు తెచ్చుకున్నాడు, ఇంతలో బెంజ్ కార్ లోంచి ఒక వ్యక్తీ బయటికి వచ్చి ఆ కుర్రవాన్ని చూసి ఏమిటి ఆలోచిస్తున్నావ్ అని అడిగాడు.అప్పుడు ఆకుర్రవాడు ఇలా అన్నాడు సార్, ఈ కార్ ఎంత అని అడిగాడు. కార్ యజమాని బడులిచాడు ఈ కార్ నా డ్రీమ్ కార్ సార్ అని అన్నాడు.అయితే నీకు ఇటువంటి కార్ కొనాలని వుందా అన్నాడు. అవును సార్ అని కుర్రవాడు బడులిచాడు.
Also Read : డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.
అ కార్ యజమాని ఇలా అన్నాడు మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి కార్ వచ్చిఆగింది గుర్తుందా అని అడిగాడు ఆ గుర్తుంది అని చెప్పాడు.అతను ఇచ్చిన విసిటింగ్ కార్డు ఏం చేసావ్ అని అడిగాడు. చెత్తలో పడేసాను అని బడులిచాడు.నేను చెత్త క్లీన్ చేసే వాడిని ఆ విసిటింగ్ కార్డు తెసుకుని వెళ్ళాను నేను అతని దగ్గర నేను నేర్చుకున్న బిజినెస్ టిప్స్ తో నేను బాగా డబ్బులు సంపాదించి ఈ బెంజ్ కార్ కొనుకున్న అని చెప్పాడు.అది విని ఆ కుర్రవాడు చాల భాధ పడ్డాడు.
చూసారుగా మనం కుడా కొన్ని చాల సార్లు ఈలాగే చేస్తుంటాం కదా...
ఈ క్రిందివి కుడా చదవండి :
నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?
జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.
వై ఎస్ ఆర్ చేయుత పధకంలో అర్హతలు,డాక్యుమెంట్స్,అప్లికేషను ఫారం ఎల పూర్తి చేయాలి.
మనం అప్లై చేసిన రేషన్ కార్డు యొక్క స్టేటస్ ఆన్లైన్ లో ఎల తెలుసుకోవాలి.
1 కామెంట్‌లు
440608129365
రిప్లయితొలగించండిThanks For Your Comment..!!