ప్రముఖ సంగీత గాయకుడు SP బాల సుభ్రమణ్యం ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈ రోజు మద్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని MGM హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్ట్ 5న ఆయనకు కరోన పాజిటివ్ రావటంతో అయన చెన్నైలోని MGM హాస్పిటల్ జాయిన్ అయారు.అయన మరణ వార్త విన్న సినిలోకం షాక్ కు గురయింది.
బాలు ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు లో జన్మించారు.అయన పూర్తి పేరు శ్రీ పతి పండితరాధ్యుల బాల సుబ్రహ్మణ్యం.1966 సంవత్సరంలో పే బ్యాక్ సింగర్ గ సినీరంగంలో అడుగుపెట్టారు.ఆయన మొదటి సినిమా " మర్యాద రామన్న కధ " చిత్రం.అనేక భాషలలో పాటలు పాడి అనేక మంది ప్రేక్షకులను సంపాదించారు.జాతీయ స్తాయిలో ఉత్తమ గాయకుడిగా 6 అవార్డులు గెలుచుకున్నారు.తన కెరీర్ లో ఆయన 21 నంది అవార్డులు గెలుచుకున్నారు.5 యూనివర్సిటీ ల నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.2001 పద్మశ్రీ వచ్చింది మరియు 2011 పద్మ భూషణ్ సత్కారం.అనేక మంది హీరోలకు డబ్బింగ్ కుడా చెప్పారు.తమిళ,తెలుగు భాషలలో డబ్బింగ్ కుడా చెప్పటం జరింగింది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!