Recents in Beach

" కత్తి మహేష్ " కి రోడ్డు ప్రమాదం ఆరోగ్య పరిస్థితి విషమం.

 




నటుడు, సిని విమర్శకుడు కత్తి మహేష్ కి కార్ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కార్ లారీని డీ కొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లలో సంభవించింది. ఇప్పుడు ఆయన ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నెల్లూరు జిల్లాలోని కడవలూరు మండల చంద్రశేఖర పురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగే టైం లో ముందు డ్రైవర్ సీటులో కుర్చుండటంతో ఆయన తలకు, ముఖానికి భలమైన గాయాలు అయ్యాయి. ఈ సంఘటనను గమనించిన హై వే పోలీసులు అతనిని హుటాహుటిన నెల్లూరు జిల్లాలోని మేడికోవర్ హాస్పిటల్ లో చేర్పించారు.

ఆక్కడి డాక్టర్స్ అతనిని ఐసియు లో చికిత్స చేస్తున్నారు. ఈ ప్రమాదంలో అతని కంటికి భలమైన గాయం అయినట్లు మేడికోవా డాక్టర్స్ చెపుతున్నారు. ఆతని పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటిలో కోలుకుంటారు ఇప్పటిలో చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు