Recents in Beach

ఈ రోజే తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు ఎల చెక్ చేసుకోవాలి ?

 




తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం సంభందించి ఈ రోజు రిజల్ట్స్ ప్రకటించనున్నారు. ఇది తెలంగాణా విద్యాశాఖ మంత్రి అయిన సభిత ఇంద్రరెడ్డి గారి చేతుల మీదగా విడుదల చెయ్యటం జరుగుతుంది.

Inter Result Link : https://tsbie.cgg.gov.in/

Also Read : వైఎస్ఆర్ వాహన మిత్ర కు ఎల అప్లై చెయ్యాలి ? చివరి తేది ఎప్పుడు ?

ఈ నెల జూన్ 9వ తేదిన ఇంటర్ 2వ సంవత్సరం సంభందించి పరీక్షలను వాయిదా వెయ్యటం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి అన్ని రాష్ట్రాలలో బాగా విస్తరించిన నేపద్యంలో ఈ ఎగ్జామ్స్ కనుక నిర్వహిస్తే మరి ఎక్కువగా ఈ మహమ్మారి ప్రభలే అవకాశం ఉన్నందున తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే జూన్ 20వ తారికున సుప్రీంకోర్టు జోక్యంతో ఈ ఇంటర్ 2వ సంవత్సరం, 10 తరగతి సంభందించి ఎగ్జామ్స్ పూర్తిగా చేసిన వార్తా అందరికి తెలుసిందే. 

 తెలంగాణాలో ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి :

మనకు తెలంగాణాలో ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి అయిన సభిత ఇంద్రరెడ్డి చేతుల మీదగా రిజల్ట్స్ ప్రకటించనున్నారు అని తెలుస్తుంది.

 ఇంటర్ 2వ సంవత్సరం సంభందించి రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి. అంటే ఆఫిసియల్ వెబ్ సైట్స్ https://tsbie.cgg.gov.in/ ద్వరా లేదా https://bie.cgg.gov.in/

Also Read : ఆంధ్ర ప్రదేశ్ లో హాస్పిటల్లో కరోన పేసేంట్ కి బెడ్స్, వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్ వున్నాయో లేదో తెలుసుకోండి.

ఇంటర్ 2వ సంవత్సరం సంభందించి థర్డ్ పార్టీ వెబ్ సైట్ లో కుడా చెక్ చేసుకోవచ్చు.

http://www.manabadi.co.in/

http://www.schools9.com/

పై చూపిన వెబ్ సైట్ ద్వార కుడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వార ఎలా చూడాలో తెలుసుకుందాం. 

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

 




ఇక్కడ ఆప్షన్ ప్రకారం ఈ మీరు ఇంటర్ 2వ సంవత్సరంలో తీసుకున్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ అడిగిన వివరాలు ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చెయ్యండి అప్పుడు మీ రిజల్ట్స్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతాయి.

దీనిని అవసరం అయితే ప్రింట్ కుడా తెసుకోవచ్చు ( Ctrl+P ) అనే షార్ట్ కట్ కీ తో

ఈ క్రిందివి కుడా చదవండి :

 " కత్తి మహేష్  " కి రోడ్డు ప్రమాదం ఆరోగ్య పరిస్థితి విషమం.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, 10 ఎగ్జామ్స్ రద్దు చేస్తునట్లు ప్రకటించిన ప్రభుత్వం.

వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.

మీ డ్రైవర్ తప్పతాగి వాహనం నడిపిన, మీరే జైలుకి వెళ్ళాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న " అగ్రవర్ణ నిరుపేద మహిళలకు శుభవార్త ".




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు