ఆంధ్రప్రదేశ్ లోఇంటర్, 10 ఎగ్జామ్స్ రద్దు చేస్తునట్లు ప్రకటించిన ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణిత గడువు లోపల ముల్యంకనం సాధ్యం కాదు కాబట్టి పరిక్షలు రద్దు చేస్తునట్లు ప్రకటించిన ప్రభుత్వం.
Also Read : వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.
మార్కుల వెల్లడి కోసం హై పవర్ కమిటి :
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, 10 ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించిన ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ గారు.
ప్రభుత్వం నుంచి ఎటువంటి లోపం నిర్ణయం లేదని, అన్ని నిభందనలకు లోబడి పరిక్షలు నిర్వహించటానికి ప్రయత్నిచామని.
విద్యార్ధులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో పరిక్షలు పరిక్షలు రద్దు చేస్తున్నట్లు ఇస్తున్నామని చెప్పారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపల పరిక్షలు నిర్వహించటం సాధకాదాని, జూలై 10 లోపు ఫలితాలు వెల్లడించటం సాధ్యంకాదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.
Also Read : వైఎస్ఆర్ వాహన మిత్ర కు ఎల అప్లై చెయ్యాలి ? చివరి తేది ఎప్పుడు ?
ఎగ్జామ్స్ లేకుండా ఇంటర్, 10 ఫలితాలు ఎలా ఇవ్వాలి అనే దానిపై హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము.
ఇతర బోర్డ్ పరిక్షల రద్దు తో మన విద్యార్ధులకు ఎటువంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు.
ఈ క్రిందివి కుడా చదవండి :
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.
క్రొత్త రైస్ కార్డు ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఆంధ్ర బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.
ఇకపై గ్యాస్ బుకింగ్ " తత్కాల్ " లో కూడ బుక్ చేసుకోవచ్చు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!