ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు యొక్క eKYC ఎవరైనా చెప్పించుకోకపొతే eKYC చేసుకోండి అని చెప్పటం జరిగింది. అయితే eKYC చెప్పించుక్కోవటానికి గడువు కూడ ఇవ్వటం జరిగింది. అది ఈ నెల చివరి వరకు మాత్రమే ఒకవేళ ఎవరైనా eKYC అప్డేట్ చేసుకోకపోయినా వారికి వచ్చే నెల నుండి రేషన్ ఇవ్వరు.
ముఖ్యంగ చిన్న పిల్లలు ఈ eKYC చెప్పించుకోవటం లేదు కారణం ఏమిటంటే వారి యొక్క చేతివెళ్ళు eKYC మేచిన్ రీడ్ చేయటం లేదు ఒకవేళ రీడ్ చేస్తే eKYC అప్డేట్ చేసుకోమని ప్రభుత్వం చెప్పటం జరిగింది.
అసలు మీ రేషన్ కార్డు కి ఇంతకుముందు eKYC చేసి ఉన్నారో లేదో అని మనం ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఇది ఎల చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఈ క్రింది ఉన్నలింక్ పై క్లిక్ చెయ్యండి.
Link : Click Here
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!