Recents in Beach

ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజి వస్తుందో చేసుకోండి.

 


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. అలాగే ర్యాంక్ కార్డులు కూడ వచ్చాయి. ఇప్పుడు ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీలో సీటు వస్తుందో అని టెన్షన్.

Also Read: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2021 రేస్పోన్స్ కీ మరియు మాస్టర్ కీ విడుదల.

ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజి వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఈ క్రింద ఉన్న లింక్ లపై క్లిక్ చేసి తెలుసుకోండి.


                                         Link 1 : Click Here For Link

                                         Link 2 : Click Here For Link


మొదటి లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది. 




పై స్క్రీన్ లో మీరు మీ ర్యాంక్ నంబర్ ఎంటర్ చేసి జెండర్ మరియు క్యాస్ట్ ఎంటర్ చేసి చుడండి వెంటనే తరువాత స్క్రీన్ లో ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.



పై స్క్రీన్ లో చుడండి ఎంసెట్ లో వచ్చిన ర్యాంక్ కి ఏ కాల్లెజి లో సీటు వస్తుందో చూపిస్తుంది. ఈ విధంగ మనం 
ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజి వస్తుందో తెలుసుకోవచ్చు. 

రెండవ లింక్ కూడ ట్రై చెయ్యండి...

Conclusion : 

పైన తెలిపిన విధంగా మనం ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజి వస్తుందో తెలుసుకోవచ్చు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

అగ్రిగోల్ద్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన వారి అప్లికేషను స్టేటస్ ఎల తెలుసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఆగష్టు 16 నుండి స్కూల్స్ ప్రారంభం.

జీతం పూర్తిగ రావాలి అంటే సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ తప్పనిసరి.

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారు, వీళ్ళవి మాత్రమే.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు