తెలంగాణాలో TET-2022 హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణాలో TET-2022 హాల్ టికెట్స్ ఈ నెల 6వ తేదిన వెబ్సైటు లో ఉంచటం జరిగింది. అయితే తెలంగాణాలో TET-2022 హాల్ టికెట్స్ ఎక్షమ్ అనేది జూన్ 12వ తేది ఏర్పాటు చెయ్యటం జరిగింది.
తెలంగాణాలో TET-2022 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
Link : Click Here
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!