Recents in Beach

తెలంగాణాలో గురుకులాలకు సంభందించిన రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి.



తెలంగాణాలో గురుకులాలకు సంభందించిన రిజల్ట్స్ విడుదల చేయటం జరిగింది. దీనికి సంభందించిన ఎక్షమ్ మే 8, 2022 న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగాయి. రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Official Link : Click Here

పై లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.



పై స్క్రీన్ లో Online Result Link అనే దానిపై క్లిక్ చెయ్యండి.

అప్పుడు మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.


పైన మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి Get Results అనే దానిపై క్లిక్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. లేదా మొబైల్ నెంబర్ మరియు Date Of Birth ఎంటర్ చేసి 
Get Results అనే దానిపై ప్రెస్ చేసి రిజల్ట్స్ చేసుకోవచ్చు.

ఈ క్రిందివి కూడా చదవండి :

తెలంగాణాలో TET-2022 హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.

ఏపి లో 10వ తరగతి ఫలితాలు నేమ్ ద్వార, మొబైల్ SMS ద్వరా ఎల తెలుసుకోవాలి.

 "అంకుల్ " అన్నదుకు అమ్మాయిని చితకబాదిన...వ్యక్తి

తెలంగాణాలో TET-2022 ఎక్షమ్ హాల్ టికెట్స్ ఎల డౌన్లోడ్ చేసుకోవాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు