Recents in Beach

రైతు బరోసా స్టేటస్ చెక్ ఎల చేసుకోవాలి...

 




                                                       రైతు బరోసా అంటే ఏమిటి..

వైఎస్సార్ రైతు భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం రూ.7500, కేంద్ర ప్రభుత్వం రూ.6000 విరాళంగా ప్రధాన మంత్రి కిసాన్ తో కలిపి సంవత్సరానికి 13,500 రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం అందించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం.

Also Read : ఏపిలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల.


                                                         రైతు బరోసా వల్ల ప్రయోజనం.

వైఎస్సార్ రైతు భరోసా - ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.13,500 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500, భారత ప్రభుత్వం రూ.6,000 భరిస్తుంది. కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడుతారు.

అన్నదాతలు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదిస్తే వైఎస్సార్ రైతు భరోసా పథకంలోకి చేర్చుకుంటారు. రైతులు పొలం పట్టా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అర్హులకు వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ కింద ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా 13,500 రూపాయలను మూడు విడతలుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది.

Also Read : వాలంటీర్స్ అవార్డ్స్ అమౌంట్ ఎప్పుడు Credit అవుతుంది.


                                                   రైతు బరోసా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

రైతు బరోసా 2024 స్టేటస్ తెలుసుకోవాలి అంటే ఈక్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి

Video Link : Click Here 

మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.


పైన చూపించిన స్క్రీన్ లో Know Your Status లోకి వెళ్లి  Know Your Status Raithu Barosa Status 2023-24 పై క్లిక్ చెయ్యండి తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.



పైన చూపించిన స్క్రీన్ లో ఆదార్ కార్డు నెంబర్ Enter చేసి Submit పై క్లిక్ చెయ్యండి  Raithu Barosa Status 2023-24 యొక్క స్టేటస్ వస్తుంది.

ఈ క్రిందివి కూడా చదవండి.

ఏపిలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల.

వాలంటీర్స్ అవార్డ్స్ అమౌంట్ ఎప్పుడు Credit అవుతుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు