Recents in Beach

వాలంటీర్స్ అవార్డ్స్ అమౌంట్ ఎప్పుడు Credit అవుతుంది.

 



                            వాలంటీర్స్ అవార్డ్స్ అమౌంట్ ఎప్పుడు Credit అవుతుంది ?

Ans : ముఖ్య మంత్రి గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం ఫిబ్రవరి 15 న నిర్వహించడం జరిగింది. ఈరోజు నుండి Schedule wise గా సేవ వజ్ర , సేవ రత్న పొందిన జిల్లా స్థాయిలో వాలంటీర్స్ కు జిల్లా కలెక్టర్లు మరియు ప్రజా ప్రతినిధుల సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం వారీగా / మండల వారీగా M. L. A 's ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నుండి వాలంటీర్స్ కు అమౌంట్ Credit అవుతుంది గమనించగలరు.

Also Read : ఏపి లో ఇళ్ళ పట్టాల స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

ఫిబ్రవరి - మార్చ్ New Schedule ( Updated ) ఫిబ్రవరి 15 - గుంటూరు ( వాలంటర్ వందనం కార్యక్రమం) ఫిబ్రవరి 18 - అనంతపురం (సిద్ధం ముగింపు సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల) ఫిబ్రవరి 21 - కుప్పం (వైస్సార్ చేయూత) ఫిబ్రవరి 24 - అన్నమయ్య జిల్లా నుండి ( రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ) ఫిబ్రవరి 27 - కర్నూలు (వైస్సార్ EBC నేస్తం 3వ దశ విడుదల) మార్చి 05 - ఒంగోలు (విద్యా దీవెన 4వ త్రైమాసికం విడుదల) మార్చి 11 - శ్రీ సత్యసాయి జిల్లా (వసతి దీవెన 2వ దశ విడుదల) మార్చి 06- చివరి క్యాబినెట్ సమావేశం (ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి)

Also Read : జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్ చెక్ ఆన్లైన్.

ఈబీసీ నేస్తం 2024 టైం లైన్ 15 ఫిబ్రవరి : కొత్త దరఖాస్తుల నమోదు

17 ఫిబ్రవరి : WEA/MPDO/ED/Collector వారు కొత్త / పాత దరఖాస్తుల వెరిఫికేషన్

20 ఫిబ్రవరి : సోషల్ ఆడిట్

21 - 23 ఫిబ్రవరి : సోషల్  ఆడిట్ పై ఫిర్యాదుల స్వీకరణ

24 ఫిబ్రవరి : తుది జాబితాలు విడుదల.

ఈ క్రిందివి కూడ చదవండి :

మన ఫోన్ మన బ్యాంకు ఖాతాను ఖాళి చేస్తుంది.

Law CET - 2021 ఎక్షమ్ హాల్ టికెట్ ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు