ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచేసింది అయితే ఈ ప్రభుత్వం. పాత ప్రభుత్వం ఉన్నపుడు ఉన్న "అమ్మ ఒడి " పధకాన్ని " తల్లికి వందనం " గ మార్చటం జరిగింది. ఇప్పుడు మనం ఈ " తల్లికి వందనం పధకం " మొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తల్లికి వందనం పథకం : అర్హతలు-అనర్హతలు
మొత్తం కుటుంబ ఆదాయం :
పల్లెటూరు ప్రాంతాలు అయితే నెలకు రూ. 10000/- లోపు టౌన్ ప్రాంతాలు నెలకు రూ. 12000/-ల లోపు ఉండాలి.
మొత్తం కుటుంబానికి గల భూమి :
3 ఏకరాలు కంటే తక్కువగ మాగాణి లేదా 10 ఏకరాలు కంటే తక్కువగ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్ఠంగా 10 ఏకరాలు లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులుగ చెప్పటం జరిగింది.
తల్లి లేదా లబ్దిదారు కలిగి ఉండాల్సిన ధృవపత్రాలు :
తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగి/పెన్షన్ దారులు :
కుటుంబంలోని ఏ వ్యక్తి కుడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయింపు ఉంటుంది.
నాలుగు చక్రాల వాహనం :
లబ్దిదారు కుటుంబం నాలుగు చక్రాల ( కార్ లేదా ఏదైనా ) వాహనం కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్, టాక్సీ, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
విద్యుత్ వినియోగం :
గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు పదాసరి 300 యూనిట్లు మించరాదు.
ఆదాయపు పన్ను :
ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు.
పట్టణాల్లో ఆస్తి :
మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అ ల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది).
వయస్సు & లింగం :
ఈ షరతు వర్తించదు.
పుట్టిన తేదీ ధ్రువీకరణ :
ఆధార్ కార్డు / సమీకృత ధృవీకరణపత్ర
బ్యాంకు ఖాతా వివరాలు :
తల్లి/ లబ్దిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా, ఆధార్ తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి.
హాజరు శాతం :
విద్యార్థులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి.
Note : అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత అర్హత ప్రమాణాలు మారే అవకాశం ఉంటుంది.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!