గూగుల్ ట్రేండింగ్ టాపిక్స్.
గూగుల్ ట్రేండింగ్ టాపిక్స్ ఎక్కడ చూడాలి.
ఈ రోజుల్లో గూగుల్ చాలా ముఖ్యమైనది. గూగుల్లో మనం ప్రతిరోజూ ఎన్నోవిషయాలు వెతుకుటాము. జనవరి 26,2025, గూగుల్లో అత్యధికంగా వెతికిన పదాలు ఏమిటో మీకు తెలుసా.
గూగుల్లో టాప్ ట్రెండింగ్ టాపిక్స్ ప్రతిరోజూ అప్డేట్ అవుతున్నాయి. జనవరి 26 రోజున కొన్ని టాప్ ట్రేండింగ్ టాపిక్స్ గూగుల్ లో చాలమంది వెతికారు.
$ads={1}
జనవరి 26న తేదిన భారతదేశ గణతంత్ర దినోత్సవం:
అనే పదాలను గూగుల్లో అత్యధికంగా వెతికిన అంశం. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఢిల్లీలోని కర్తవ్య మార్గంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జాతీయ జెండాను ఎగురవేశారు. తరువాత ఆమె సైన్యం నుండి గౌరవ వందనం అందుకున్నారు.ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకమైనది ఎందుకంటే మూడు దళాలు సంయుక్తంగా శకటం ప్రదర్శించాయి. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, హెచ్. డి. దేవెగౌడ పాల్గొన్నారు.
పద్మ అవార్డ్స్ 2025:
చాలా మంది పద్మ అవార్డుల గురించి గూగిల్ కూడా చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం 2025 పద్మ అవార్డులను ప్రకటించింది. అనేక విభాగాలలో వారి గుర్తించదగిన సేవలకు గాను వారిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో ఏడుగురు పద్మవిభూషణ్, 19 మంది పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఉన్నారు. వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వరరెడ్డికి, కళల విభాగంలో బాలకృష్ణకు పద్మవిభూషణ్ లభించింది.
$ads={2}
దళపతి విజయ్ 69 జన నాయగన్:
విజయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహించారు. వెంకట్ కె. నారాయణ పతాకంపై కెబిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని జగదీష్ పళని స్వామి, లోహిత్ ఎన్. కె. సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ కి ఇది 69వ చిత్రం. ఈ చిత్రానికి 'జన నాయగన్' అనే పేరు పెట్టారు. ఈ రోజు ఉదయం చిత్రనిర్మాతలు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఇది గూగుల్లో టాప్ 10లో ఉంది. ఒకవేళ మీరు కూడా గూగుల్లో ట్రేండింగ్ టాపిక్స్ ఏమిటి అని తెలుసుకోవాలి అంటే టెండింగ్ టాపిక్స్ ఈ లింక్ పైన క్లిక్ చేసి చుడండి.
ఈ క్రిందివి కుడా చదవండి:
Social Media Restrictions: సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.
Deep Seek : వాడని దేశాలు ఏమిటో తెలుసా ఎందుకు బ్యాన్ చేశాయి.
AP Budget 2025-2026: ఏ శాఖకు ఎంత కేటాయించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!