నగదు లేదా ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా మీరు మీ పాత ఫోన్ను ఇస్తున్నారా?
ఆ పాత ఫోన్లకు ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చే వాళు మీ ఫోన్తో ఏం చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ సమాధానం "అవును/కాదు". ఏదేమైనా, మీరు ఈ బ్లాగ్ పూర్తిగ చదవండి.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో 11,000 పైగ కానిస్టేబుల్ జాబు నోటిఫికేషన్ విడుదల కానుంది.
జూన్ 8వ తేదీ సాయంత్రం బద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల మండలం పెద్దనల్లబెల్లి గ్రామ సెంటర్లో దుమ్ముగూడెం పోలీసులు కార్లను/వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు నాలుగు బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. అప్పుడు పోలీసులు వాళ్ళను చూసి చూడగానే వాళు భయపడి వెంటనే వాళ్ళ బైక్ వెనుకకు తిప్పి లక్ష్మి నగర్ వైపు వాళ్ళు వేగంగా వెళ్ళారు. పోలీసులు వెంటనే వాళ్లకు వెంబడించారు.నల్లబెల్లి శివారులో, నలుగురిలో ఒకరిని అరెస్టు చేసి విచారించారు. అప్పుడు అసలు నిజం బయటపడింది. అతని పేరు అక్తర్ అలీ ఖాన్ బీహార్లో వాసి పాత సెల్ ఫోన్ల ప్లాస్టిక్ వస్తువులు ఇస్తాము అని అతను చెప్పాడు.
$ads={1}
ఇంకా అతను ఈ ఫోన్లను బీహార్కు తీసుకువెళ్ళి తన్వీర్ మరియు హలీమ్ అనే ఇద్దరు సైబర్ నేరస్థులకు ఇస్తాను అని చెప్పాడు. తన్వీర్ మరియు హలీమ్ అనే ఇద్దరు ఈ సెల్ ఫోన్ల మదర్ బోర్డులు, సాఫ్ట్వేర్ మరియు ఐఇఎంఐ నంబర్లను మార్చి అవసరం ఐతే రిపేర్ చేసి. ఈ ఫోన్లను సైబర్ నేరాలకు పాల్పడటానికి ఉపయోగిస్తారు అని చెప్పాడు. వాళ్లకు వచ్చిన డబ్బుల్లో ఈ సెల్ ఫోన్లను తీసుకువచ్చిన అక్తర్ అలీ ఖాన్కు కమిషన్ ఇస్తారంట.
$ads={2}
అలీ ఖాన్ వద్ద ఒక సైకిల్, 150 పాత సెల్ ఫోన్లు, ప్లాస్టిక్ వస్తువులను పోలీసులు కనుగొన్నారు. ఈ సమాచారాన్ని దుమ్ముగూడెం పోలీసులు గురువారం మీడియాకు తెలిపారు. "ప్లాస్టిక్ వస్తువులను ఇస్తానని లేదా వాడిన సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తానని ఎవరైనా మీ ఊరికి లేదా గ్రామానికి వస్తే. మీరు ఫోన్లను ప్లాస్టిక్ వస్తువులకు ఆశపడి ఇవ్వవద్దు.
Note: సైబర్ నేరగాళ్ళు మీపై ఎటాక్ చేశారు అంటే మీరు సోషల్ మీడియాలో షేర్ చేసిన డేటా ( ఫొటోస్, వీడియోస్ ) వల్లనో జరుగుతుంది లేదా ఈ పైన చెప్పిన విధంగ పాత ఫోన్ కదా అని ఇస్తే ఇల జరుగుతుంది జాగ్రత్తగ ఉండండి.
Also Read: ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్ TET తప్పనిసరి.
For more Updates Click and Join Us:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!