Who Named Cyclone: ఈ తుఫానుకు "మోంథా" ( Montha ) అనే పేరు ఎవరు పెట్టారు?



ప్రతి సంవత్సరం బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో తుఫానులు ఇవి దేశానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. 

ఈ తుఫానులకు పేర్లు ఎలా పెట్టబడ్డాయి?

ఈ ప్రశ్నచాల మంది ప్రజలు మనస్సులో ఉంటుంది. తుఫాను నామకరణాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ( World Meteorological Organization - WMO ) ఆధ్వర్యంలో ESCAP/WMO ప్యానెల్ ఆన్ ట్రోఫీకల్ సైక్లోన్ ( Panel on Tropical Cyclones ) ఉష్ణమండల తుఫానులపై ఈ ప్యానెల్ పేర్లను నిర్ణయిస్తుంది. ఈ ప్యానెల్ లో భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, థాయిలాండ్, పాకిస్తాన్, ఒమన్, యెమెన్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉన్నాయి.ఇప్పటివరకు వీళ్ళు మొత్తం 169 తుఫాన్ పేర్లను పెట్టారు. ప్రతి దేశానికి పేర్ల విషయంలో ఒక ప్రత్యేకత ఉంటుంది.

Also Read: పెన్షన్ తీసుకునే వారిని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.

ప్రతి దేశనికి ముందుగ నిర్ణయించిన పేర్ల జాబితాను ఉంటుంది. ఉదాహరణకు: భారతదేశం "అగ్ని", "ఆశా", "నీలా", "వాయు", "గులాబ్" మరియు "తౌక్టే" వంటి పేర్లను సూచించింది. బంగ్లాదేశ్ వారిని "బుల్బుల్" అని పిలిచింది. పాకిస్తాన్ వారిని "నిసర్గ" అని, మయన్మార్ వారిని "మోచా" అని పిలిచింది. ఈ తుఫానులను గుర్తుపెట్టుకోవటానికి ఈ పేర్లను వరుసగా ఉపయోగిస్తారు.

$ads={1}

తుఫానును గుర్తుంచుకోవడంలో ప్రజలకు సహాయం చేయడమే దానికి పేరు పెట్టడం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పేరుతో, మీడియాకు మరియు ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారాన్ని అందించడం సులభం చేస్తుంది. ఉదాహరణకు, "హుద్హుద్", "ఫణి", "గులాబ్", "యాస్" మరియు "మోచా" వంటి పేర్లను ప్రజలు సులభంగా గుర్తుంచుకుంటారు.

కొన్ని నియమాలు పాటించాలి.

పేర్లను ఎంచుకునేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • పేరు తటస్థంగా ఉండాలి మరియు ఎటువంటి రాజకీయ లేదా మతపరమైన అర్థాలు లేకుండా ఉండాలి.
  • ఎవరి ( వ్యక్తుల పేర్లతో ) పేరు పెట్టకూడదు.
  • పేరు సులభంగా ఉచ్ఛరించడానికి మరియు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి.
  • ఒక పేరును ఉపయోగించిన తర్వాత దాన్ని మళ్లీ ఉపయోగించటానికి లేదు. తుఫాను ముఖ్యంగా విధ్వంసకరంగా ఉంటే అది పేరు "రిటైర్డ్" అవుతుంది.
ఈ ప్రాంతానికి సంబంధించిన తుఫానుల పేర్లను భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించనుంది. ప్యానెల్ ఈ పేర్లను ముందుగానే సిద్ధం చేస్తుంది, తదుపరి తుఫానుకు ఏది ఉపయోగించాలో ఐఎండి నిర్ణయిస్తుంది.

ఈ ప్రాంతానికి సంబంధించిన తుఫానుల పేర్లను భారత వాతావరణ శాఖ ( IMD – India Meteorological Department ) ప్రకటించనుంది. ప్యానెల్ ఈ పేర్లను ముందుగానే సిద్ధం చేస్తుంది, తదుపరి తుఫానుకు ఏది పేరు పెట్టాలో ( IMD – India Meteorological Department ) నిర్ణయిస్తుంది.

$ads={2}

ఈ విధంగా, తుఫానులకు పేరు పెట్టడం కేవలం గుర్తింపు కోసం కాకుండా- దీని ద్వార ప్రజలకు తుఫాన్ యొక్క సమాచారం వ్యాప్తి చేయడానికి మరియు ప్రజలలో అవగాహన పెంచడానికి శాస్త్రీయ పద్ధతి.

ఉదాహరణకు, 2023 బంగాళాఖాతం తుఫాను "మోచా" కు మయన్మార్ ఇచ్చింది. అదేవిధంగా, "తౌక్టే" తుఫాను మాల్దీవుల పేరును ఇచ్చింది.

ఈ తుఫానుకు "మోంథా" ( Montha ) అనే పేరు ఎవరు పెట్టారు?
"మోంథా" అనే పేరును సూచించిన దేశం థాయిలాండ్.
  • పూర్తి పేరు:  మోంథా ( Montha ) 
  • పెట్టిన దేశం: థాయిలాండ్ ( Thailand )
  • థాయ్ భాషలో పదానికి "అందమైన పువ్వు" అని అర్థం.
లక్ష్యం: అవగాహన పెంచడం మరియు సులభంగా గుర్తించగల తుఫాను పేర్లను అందించడం దీని లక్ష్యాలు.

          " తుఫాను పేర్లు భయపెట్టేవి అయినప్పటికీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాయి. "

Also Read: ఇల్లులేని పేదలకు సొంత ఇంటి కల త్వరలో నిజం కాబోతుంది.


Post a Comment

Thanks For Your Comment..!!

కొత్తది పాతది