కొత్త డ్వాక్ర సంఘాలు మాత్రమే.
కొత్త DWACRA సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి శుభవార్త అందింది. వారిలో ప్రతి ఒక్కరికి ఒక రివాల్వింగ్ ఫండ్ను ప్రకటించారు. రూ. 15 వేల చొప్పున ఒక్కో సంఘానికి అందజేయనున్నారు. ఈ కోణంలో చూస్తే ఈ నిధి కింద రూ. 3 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అయితే ఇది కొత్తగా ఏర్పాటైన 2 వేల డ్వాక్ర సంఘాలకు మాత్రమే 15 రూపాయలు ఇస్తారు. ఈ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. డ్వాక్ర బ్యాంకు ఖాతాలో వేస్తారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో దివ్యంగులకు వరాల జల్లు.
ఈ రివాల్వింగ్ నిధి డ్వాక్ర నిధిని పెంచడానికి ఉపయోగించవచ్చు. సభ్యుల అవసరాలను బట్టి, DWACRA లో ఉన్నవాళ్ళు రుణాలు పొందవచ్చు. ఈ 15 వేలు డ్వాక్ర సంఘం ఖాతాల్లో త్వరలో నిధులు జమ కానున్నాయి. జిల్లాలకు ఇప్పటికే జాబితా వచ్చేసింది. దీనిపై మరింతగ చొరవ తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇల చెయ్యటం ద్వార DWACRA సంఘాల నిధి అలాగే వారికి మరింత బెనిఫిట్స్ గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.
ఈ విషయమై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగింది. ఈ సమావేశానికి జడ్పీ సీఈవోలు, డీడబ్ల్యూఎంఏ పీడీలు, పంచాయతీరాజ్ ఎస్ఈలు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు, జడ్పీ డిప్యూటీ సీఈవోలు, డీడీఓలు, డీఎల్పిఓలు హాజరు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ హాజరైనారు. ఈ సందర్భంగ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చెప్పటం జరిగింది.
ఈ భేటిలో ముఖ్యమైన విషయాలు.
PMGSY (ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన) ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల పునర్నిర్మాణానికి నిధులు అందుబాటులో ఉన్నాయి అన్నారు. అలాగే 47.84 కోట్లు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో చేరిన మహిళా విద్యార్థులు సమగ్ర శిక్షా అభియాన్ కింద స్కాలర్షిప్ల ఇవ్వానున్నామని చెప్పారు. స్కాలర్షిప్ ప్రతి విద్యార్థి రూ. 100 చొప్పున పది నెలలకు రూ. 1, 000 ఇస్తారు. మొత్తం 1,07,580 మంది విద్యార్థులకు గాను రూ. 10.76 కోట్లుగా ఖర్చు చెయ్యనున్నారు.
Integrated Solar PV Production Plant ఏపీ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని మాఫీ చేసింది. Indosol Solar and Shirdi Sai Electricals Companies నెల్లూరు జిల్లా ఉళవపాడు మండలం కరేడులో ఇంటిగ్రేటెడ్ సోలార్ పివి మాడ్యూల్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. గుడ్లూరు మండలం కరేడులో 8,348 ఎకరాలు, చేవూరులో 114.5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 798.98 ఎకరాల భూమిని షిర్డీ సాయి శాఖ అయిన సూర్య చక్ర డెవలపర్స్కు ప్రదానం చేశారు. అయితే, స్టాంప్ డ్యూటీని మాఫీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రూ. 12.19 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
.webp)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!