ఉపాధి హామీ కార్యక్రమం పేరు మార్చాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత పనిదినాల సంఖ్యను ఇంతకుముందు కంటే అదనంగ 25 రోజులు పెంచారు. అంతేకాకుండా, కార్మికుల రోజువారీ వేతనాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ పథకానికి 1.5 లక్షల కోట్ల రూపాయల కేటాయింపులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Also Read: ఏపి మహిళలకు గుడ్ న్యూస్ ఉంచిత LPG గ్యాస్ సిలిందర్స్ కనెక్షన్.
నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఉపాధి హామీ పథకం ఇప్పుడు వేరే పేరుతో పిలువబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ( NGREA ) ఇకపై పూజ్య బాపూ గ్రామీణ్ రోజ్గార్ యోజనగా పిలుస్తారు. పేరు మార్పును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఉపాధి హామీ కార్యక్రమం ఇప్పుడు 100 రోజులకు బదులుగా 125 రోజుల పని ఉంటుంది. దీంతో పాటు కార్మికుల వేతనాలను కూడా పెంచారు. రూ. 1.51 లక్షల కోట్ల నిధులను కేటాయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) పేరును పూజ్య బాపూ గ్రామీణ రోజ్గార్ యోజనగా కేంద్ర మంత్రివర్గం మార్చింది. ఈ ప్లాన్ ప్రస్తుతం 100 పని దినాలను కలిగి ఉంది. దీనిని ఏడాదికి 125 రోజులకు పొడిగించారు. పూజ్య బాపూ గ్రామీణ ఉపాధి హామీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కనీస వేతనం రూ. 240కు పెంచారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!