ఫ్రెండ్స్,మనం క్రొత్తగ రేషన్ కార్డుకి Apply చేయాలి అంటే మీసేవ ద్వార లేద Online లో Apply చేసే వాలం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ తీసుకురావటం వాళ్ళ ఇప్పుడు ఈ వలెంటీర్ ద్వార రేషన్ కార్డుకి గ్రామ/వార్డు సచివాలయంలో Apply చేయాలి.వలేంటీర్ ద్వార Apply చేయాలి అంటే ఒక Application Form Fill చేయాలి.అయితే ఈ Application Form మనం Fill చేసిన పర్వలేదు లేకుంటే వలెంటీర్ Fill చేసిన పరవాలేదు.
అయితే ఈ Application ఎల Fill చెయ్యాలో తెలుసుకుందాం.ఈ Application మీ వలెంటీర్ దగ్గర కుడా ఉంటుంది.
Video Link :
Video :
Link : https://drive.google.com/open?id=1E_TXlhT-wRKQSIAr3zENRvEqfM6RPBfI
Application Form ఈ క్రింది విధంగ ఉంటుంది.
Head of the Household Details :
Card Type : BPL పై Click చేయండి.
EID : ఆధార్ కార్డు Enrollment No.
UID : ఆధార్ కార్డు Number రాయండి.
Name Of Head Of Family : మీ Family లో పెద్ద ఎవరో వారు పేరు రాయండి.
Name Of Head Of Family ( In Local Language ) : మీ Family లో పెద్ద పేరు మీ Local Language లో రాయండి. Ex.తెలుగు,తమిళం,English,
Mother Name : Mother Name రాయండి.
Mother Name ( In Local Language ) : Mother Name ని Local Languageలో రాయండి Ex.తెలుగు,తమిళం,English,
Father Name : Father Name రాయండి.
Father Name ( In Local Language ) : Mother Name ని Local Languageలో రాయండి Ex.తెలుగు,తమిళం,English,
Gender : Male or Female రాయండి.
Spouse Name : భార్య లేక భర్త పేరు రాయండి.
DOB : Date Of Birth రాయండి.
Age : మీ వయసు రాయండి.
Personal Details :
Occupation : మీరు ఏ పని చేస్తునారో రాయండి Ex. కూలి
Annual Income : సంవత్సర ఆదాయం ఎంతో రాయండి ( Rs.1,00,000 కంటే తక్కువ ఉండాలి ).
Gas Connection Details :
Gas Connection Status : మీరు గ్యాస్ Connection ఏ పధకం క్రింద తీసుకున్నారో రాయండి.
Company Name : Gas Company Name రాయండి.
Gas Agencies : Gas Agencies Name రాయండి.
Consumer Number : Gas Number రాయండి.
Resident Address : మీ ఆధర్ కార్డు లో ఉన్న Address రాయండి.
Permanent Address : మీ ఆధర్ కార్డు లో ఉన్న Address రాయండి.
ఈ Back Side తిపితే ఈ క్రింది విధంగ ఉంటుంది.ఈ Form Download చేసుకోవటానికి Link ఈక్రింది ఉంది.
Link : https://drive.google.com/open?id=1ffCcj7nCtsjr5W2MWn0U-mubU_y7SNc5
ఈ Form Details Enter చేదాం..సరిగా కనిపించటం లేదు కాబట్టి Excel Sheet లో పై Table చూపిస్తా..
పైన చూపిన Columns Fill చేయండి
Member Name : ఎవరికి క్రొత్త రేషన్ కార్డు కావాలో వారి పేర్లు Enter చేయండి.
Gender : వారు Male or Female Enter చేయండి.
DOB : వారి Date Of Birth Enter చేయండి.
Mother Name : వారి Mother Name Enter చేయండి.
Mother Name : వారి Mother Name Enter చేయండి.
Spouse Name : వారి భర్త లేక తండ్రి పేరు Enter చేయండి.
Option to Lift Commodity : అవసరం లేదు.
Age : వయసు రాయండి.
EID : వారి ఆధార్ కార్డు Enrollment No.
UID : వారి ఆధార్ కార్డు Number రాయండి.
Relationship Head of the Family : ఇంటి యజమానికి అతనికి ఉన్న Relation రాయండి. Ex : కొడుకు,కూతురు.
ఎంత మంది ఉంటే అంట మంది వివరాలు ఇవ్వండి...
తరువాత క్రింది Details Fill చేయండి.
Other Details :
Old Ration కార్డు Number : ఉంటే పాత రేషన్ కార్డు Number ఉంటే రాయండి.
Informant Details : పై Details ఎవరి దగ్గర నుండి సేకరిస్తునారో వారి వివరాలు Enter చేయండి.
Document List :
రేషన్ కార్డు Familyలో ఎవరికి కావాలో వారి
ఆధర్ కార్డు Xerox లు పై Formకి Add చేయండి.
Family Photo ఒకటి ఇవ్వండి.
Conclusion :
పైన తెలిపిన విధంగ రేషన్ కార్డు Fill చేసి గ్రామ/వార్డ్ వాలంటేర్ కి ఇవ్వండి.దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగ Comment Boxలో తెలియజేయండి.
0 కామెంట్లు
Thanks For Your Comment..!!