Recents in Beach

పేదలకు ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు ఎపుడు ఇస్తారు మీకు తెలుసా ?


           మన ఆంధ్రప్రదేశ్ పేదలకు రేషన్ కార్డు దార్లకు వీరిలో ఎవరికైతే ఇళ్ళ స్టలాలు లేక ఉన్నారో వారందరికి.మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ళ స్టలాలు ఇవ్వటానికి ప్రభుత్వం రంగంసిద్దం చేస్తుంది.అయితే చాలమంది 2 నేలలు క్రితం Apply చేసారు.అర్హులైన వారికి పట్టాలు కుడా సిద్దం చేసారు.కాని Corona మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించటంతో మన హైకోర్టు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయవలసిందిగా మన ప్రభత్వాన్ని కోరటం జరిగింది.
అందువల్ల ఇప్పుడు పరిస్తితి క్రొద్దిగా మెరుగు పడటంతో ఇప్పుడు పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్దం చేస్తున్నారు.ఒకవేళ ఇంతకూ ముందు ఎవరైనా Apply  చేసుకోకాపోతే  వారు Apply చేసుకోకపోతే మరో 15 రోజులు సమయం ఇవ్వటం జరిగింది.
   అయితే చాలమందికి ఎప్పుడు ఇస్తారు అని ఒక డౌట్ అయితే ఉంది.అయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైన
జగన్ మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ లో ఏమని చెప్పారంటే జూలై 8 తారీకున అంటే Y S రాజశేఖర్ రెడ్డి గారి
జయంతి సందర్భంగ అర్హులు అయిన పేదలకు ఈ ఇళ్ళ పట్టా ఇవ్వనున్నట్లు చెపారు.మే 6 నుండి 21వ తేదీవరకు ఈ జాబితాను ప్రదర్శిచాలని, ఆ తరువాతమరో 15 రోజల పాటు పరిశీలించి తుదినివేదిక జూన్ 7 తేది లోగ అందజేయాలని తెలిపారు.
అలాగే పేదలందరికి పార్టిలతో సంబంధం లేకుండా అర్హులు అయిన అందరికి ఇల్లు ఇవ్వాలని అధికారులను కోరటం జరిగింది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు