గ్రామీణ ఉపాదిహామీ పని పధకంకి కరువు పని సంబంధిచి ఈ జాబు కార్డుని ఎల Online లో Download చేసుకోవాలి.


ఫ్రెండ్స్, మనం గ్రామీణ ఉపాదిహామీ కి  ( గ్రామీణ ప్రాంతంలో కరువు పని అని అంటారు ) పని పదకంకి .ఒకవేళ ఈ జాబు కార్డు పొతే లేక నీళ్ళలో తడిసిపోతే ఈ జాబు కార్డుని ఎల Online లో Download  చేసుకోవాలి అని తెలుసుకుందాం.ఈ పధకం లో పని చేసే వారికందరికి ఒక జాబు ఇవ్వటం జరుగుతుంది.ఈ జాబు కార్డులో పనిచేసే వ్యక్తీ పేరు,చిరునామా మరియు వాళ్ళు ఇచ్చిన అకౌంట్ ఏ బ్యాంకుకి చెందినది. ఈల అన్ని Details ఉంటాయి.ఈ కార్డుని ఎల Download చేసుకోవాలి అంటే ఈ క్రింది Online Link పై Click చేయండి.

Link : https://nrega.nic.in/netnrega/home.aspx


Click చేసిన తరువాత Screen ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.


ఇప్పడు మీరు ఏంచేస్తారు అంటే క్రింద Right Side Downలో Red  Color Circle లో  " Job Card " అనే ఒక 
Option ఉంటుంది.ఇప్పుడు దాని పై Click చేయండి.మనకు NEXT Screen ఈ క్రింది విధంగా Open అవుతుంది.





ఇప్పుడు ఈ Screen లో మన INDIA లో ఉన్న అన్ని States చూపిస్తాయి.మీరు ఏ State కి సంబంధించి జాబు కార్డు Download చేయదలచు కుంటారో ఆ State Select చేయండి. NEXT Screen ఈ క్రింది చూపిన విధంగ ఉంటుంది.




పైన చూపిన Screen లో Reports అని ఉంది గమనించండి.

Reports : 

ఈ Reports లో ఈ క్రింది చూపిన విధంగా Fill చేయాలి.Fill చేయాలి అంటే Mouse Cursor Box మీద పెట్టి Click చేస్తే చాలు దానికి సంబందిచిన Details వస్తాయి. Example క్రింది చూడండిః

States : ఇంతకుముందు Screen లో Select చేసిన State ఇక్కడ చూపిస్తుంది.

Financial Year : ఇక్కడ మీరు ఏదో ఒక సంవత్సరం Select చేయండి.

District : మీరు ఇక్కడ ఏ జిల్లనో ఇవ్వండి.

Block : మీ మండలం ఇవ్వండి.

Panchayati : మీ గ్రామ పంచాయతీ ఇవ్వండి.

ఇప్పుడు " Proceed " అనే దానిపై Click చేయండి తరువాత మీరు ఇచ్చిన Details తో మీకు NEXT Screen
ఈ క్రింది విధంగ చూపిస్తుంది.

పైన లో " Job Card Number " మరియు " Name " చూపిస్తుంది.ఇందులో మీ Name ఉంటే,Name ఉన్నచోట జాబు కార్డపై Click చేయండి...
తరువాత మీకు జాబు కార్డు ఈ క్రింది విధంగ చూపిస్తుంది.

మీకు పైన చూపిన విధంగ Details ఉంటాయి.జాబు కార్డు నెంబర్,పేరు,చిరునామా,బ్యాంకు పేరుతో మనకు జాబు కార్డు వస్తుంది.ఇప్పుడు మీరు దీనిని Net Center కి వెళ్లి దేనిని Print Out తీసుకోండి.అలాగే క్రింది ఒకసారి గమనించండి.మన చేసిన పని Details ఉంటాయి.

Conclusion :

ఈ విధంగ మనం జాబు కార్డుని పైన చెపిన విధంగ Download చేసుకుని Print Out చేసుకోవచ్చు.దేనికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే తప్పనిసరిగ Comment box లో Post చేయండి..











3 కామెంట్‌లు

Thanks For Your Comment..!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Thanks For Your Comment..!!

కొత్తది పాతది