హలో ఫ్రెండ్స్,మనం వై ఎస్ ఆర్ చేయుత పధకంలో అర్హతలు,ఏ యే డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషను ఫారం ఆఫ్ లైన్ లో ఎల అప్లై చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.దీనికంటే ముందు ఈ పధకం అంటే ఏమిటో తెలుసుకుని.దానికి గల అర్హతలు కుడా తెలుసుకుందాం.
గమనిక : ఈ పధకం మహిళలకు మాత్రమే.
వీడియో :
వై ఎస్ ఆర్ చేయుట పధకం అంటే ఏమిటి ?
ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో వై ఎస్ ఆర్ చేయుత అనే పధకాన్ని ఆగష్టు 12న ఈ పధకం అమలు అవుతుంది.ఈ పధకం ద్వార Rs.75000/- నాలుగు విడతలుగా వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం మీ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుంది.
అయితే ప్రతి యేట Rs.18,750/- చొప్పున జమ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 24.19 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది.దీనికి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయే ఖర్చు 18.142 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచన.
- మహిళలు వారి వయసు 45 నుండి 60 ఏళ్ళ వయసు ఉండాలి.SC,ST,BC మరియు MINORITY కులం గల వారు మాత్రమే అర్హులు.
- వీరిలో వై ఎస్ ఆర్ పెన్సన్ తెసుకున్న వారు కుడా అర్హులు.
- ఆదాయం-10,000 లోపు ఉండాలి.
- భూమి మాగాణి 3.0 ఎకరాల లోపు,మెట్ట 10.00 ఎకరాల లోపు ఉండాలి అదే విధంగ మున్సిపాలిటీ ఏరియాలో ఆస్తి 10000 చదరపు అడుగుల లోపు ఉండాలి.
- కరెంట్ బిల్ ౩౦౦ యూనిట్స్ లోపు ఉండాలి.
- No Income Tax Employee,No government Employee,No Four Wheeler
- తప్పనిసరిగా కుల దృవీకరణ పత్రం ( Caste Certificate ),రాబడి దృవీకరణ పత్రం ( Income Certificate ) ఉండాలి మరియు బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి.
అయితే ఈ పధకానికి అర్హత గ్రామ/వార్డ్ వలెంటీర్ ఈ నెల జూన్ 25 నుండి జూలై 2 తేది వరకు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి గుర్తిస్తారు.
కాబట్టి కుల దృవీకరణ పత్రం ( Caste Certificate ),రాబడి దృవీకరణ పత్రం ( Income Certificate ) ఉండాలి మరియు బ్యాంకు అకౌంట్ వెంటనే తెసుకోండి.
Also Read : పేదలకు ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు ఎపుడు ఇస్తారు మీకు తెలుసా ?
Also Read : పేదలకు ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలు ఎపుడు ఇస్తారు మీకు తెలుసా ?
కావలసిన సర్టిఫికెట్స్ :
- కుల దృవీకరణ పత్రం ( Caste Certificate )
- రాబడి దృవీకరణ పత్రం ( Income Certificate )
- వీటితో పాటు ఆధర్ కార్డు తప్పకుండ ఉండాలి.
అప్లికేషను ఎల ఫిల్ చేయాలి :
అప్లికేషను ఫారం పై చూపిన విధంగ ఉంటుంది.దాని వివరాలు క్రింది విధంగ ఉంటాయి.
- Name - ఇంట్లో ( 45-60 ఏళ్ళ ) మహిళ పేరు.
- Aadhar - ఇంట్లో ( 45-60 ఏళ్ళ ) మహిళ ఆధర్ నెంబర్
- Date Of Birth - ఇంట్లో ( 45-60 ఏళ్ళ ) మహిళ పుట్టిన తేది
- Rice Card No - ఇంట్లో రైస్ కార్డు ( క్రొత్త కార్డు )
- Ration Card No - ఇంట్లో రేషన్ కార్డు ( పాత కార్డు )
- Head Of The Family - ఇంట్లో యజమాని పేరు
- Aadhar No Head Of Family - ఇంట్లో యజమాని ఆధర్ నెంబర్
- Caste - ఇంట్లో ( 45-60 ఏళ్ళ ) మహిళ కుల దృవీకరణ పత్రం ( Caste Certificate )
- Sub Caste - ఉప కులం ఉంటే రాయండి.
- Income - ఇంట్లో ( 45-60 ఏళ్ళ ) మహిళ రాబడి దృవీకరణ పత్రం ( Income Certificate )
- Bank A/C No - ఇంట్లో ( 45-60 ఏళ్ళ ) మహిళ యొక్క బ్యాంకు ఖాత నెంబర్
- IFSC - బ్యాంకు ఖాత యొక్క IFSC నెంబర్
- Power Bill - కరెంటు బిల్ నెంబర్
- Mobile No - ఫోన్ నెంబర్
- Address - ఆధర్ కార్డు పై ఉన్న చిరునామా ఇవ్వండి.
క్రింద చివరి కాలంలో వాలంటీర్ సంతకం,ఫోన్ నెంబర్ మరియు వాలంటీర్ ID నెంబర్ ఇవ్వండి తరువాత అప్లికేషను ఎవరి పేరు పై నిపుతున్నారో అభ్యర్ది సంతకం వుండాలి.
Also Read : గ్రామీణ ఉపాదిహామీ పని పధకంకి ( కరువు పని ) సంబంధిచి ఈ జాబు కార్డుని ఎల Online లో Download చేసుకోవాలి.
Also Read : గ్రామీణ ఉపాదిహామీ పని పధకంకి ( కరువు పని ) సంబంధిచి ఈ జాబు కార్డుని ఎల Online లో Download చేసుకోవాలి.
Conclusion :
మనం " వై ఎస్ ఆర్ చేయూత " పధకం గూర్చి అన్నివివరాలు తెలుసుకున్నం దీనికి సబందించి నాకు సలహాలు ఇవ్వదలిస్తే Comment Box లో తెలియచేయండి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!