ఫ్రెండ్స్, మన ఇప్పుడు వైఎస్ఆర్ ఋణ మాఫీకి సంబంధించి ఎంత మొత్తం ప్రతి డ్వాక్రా సంఘానికి ఋణం ఉంది.దానిలో ఎంత ఋణ మాఫీ చేస్తారు అని మనం తెలుసుకుందాం.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేస్తునప్పుడు డ్వాక్రా అక్క,చెల్లెమ్మ లకు వారు డ్వాక్రా లో తీసుకున్న మొతాన్ని ఋణ మాఫీ చేస్తాను అని మహిళలకు ప్రామిస్ చేయట్టం జరిగింది.అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆ ఋణ మాఫీ చేయటానికి జగన్ గారు సిద్దపడ్డారు.అయితే ఈ ఋణ మాఫీ అనేది ఒక్కసారి చేయటం సాధ్యపడదు కాబట్టి దీనిని నాలుగు విడతలుగా ఋణ మాఫీ చేస్తాను అని ప్రకటించటం జరిగింది.
Read more : డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా ముందు తెలుసుకొని జీవించు.
దానికి సంబంధించి అసలు డ్వాక్రా ఋణం ఒకొక్క డ్వాక్రా సంఘానికి ఎంత ఋణం ఉందో ఆన్లైన్ లో తెలుసుకుందాం,అలాగే దీనిలో ఎంత ఋణం మాఫీ చేయటానికి సాధ్యపడుతుంది అని తెలుసుకుందాం దీని కోసం ముందు గ్రామీణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలకు ఎంత ఋణం ఉందో తెలుసుకుందాం.
గ్రామీణ ప్రాంతం :
మనకు పై Screen లో " Distinct " అడుగుతుంది.మీరు ఏ జిల్లాకు సంబంధించి డ్వాక్రా ఋణం చూడదలచు కున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చేయండి.
పై Screen లో " Mandala " అడుగుతుంది.మీరు ఏ జిల్లా లో ఏ మండలానికి సంబంధించి డ్వాక్రా ఋణం చూడదలచు కున్నారో ఆ మండలం సెలెక్ట్ చేయండి.
పై Screen లో " Village Organisation " అడుగుతుంది.మీరు ఏ విలజి ఆర్గనైజేషన్ సంబంధించి డ్వాక్రా ఋణం చూడదలచు కున్నారో ఆ విలజి ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేయండి.
తరువాత రైట్ సైడ్ లో Outstanding లేదా Closed అని అడుగుతుంది Outstanding అని సెలెక్ట్ చేయండి.
Next Screen ఈ క్రింది విధంగా కనిపిస్తుంది
పై Screen లో చుడండి.Loan Amount అని ఉంది అక్కడ కనిపిస్తుంది.డ్వాక్రా సంఘం ఏదో తెసుకోవాలి అంటే SHG Name అని ఉంది కదా అక్కడ కనిపిస్తుంది డ్వాక్రా సంఘం.
పట్టణ ప్రాంతంలో :
మీరు పై Screen లో " Distinct " అడుగుతుంది.మీరు ఏ జిల్లాకు సంబంధించి డ్వాక్రా ఋణం చూడదలచు కున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చేయండి.
పై Screen లో పట్టణం కాబట్టి మున్సిపాలిటి లు చూపిస్తుంది మీ " మున్సిపాలిటి " అడుగుతుంది.మీరు ఏ మున్సిపాలిటి కి సంబంధించి డ్వాక్రా ఋణం చూడదలచుకున్నారో ఆ మున్సిపాలిటి సెలెక్ట్ చేయండి.
ఈ Co-Operative Slum ఏరియాలో ఉంది కాబట్టి Slum లో ఉన్న డ్వాక్రా సంఘాలు చూపిస్తుంది. వీటిలో ఏదో ఒక డ్వాక్రా సంఘం సెలెక్ట్ చేయండి.
3 కామెంట్‌లు
WjacdoKtalka Diana Koroma https://wakelet.com/wake/AtUmp3K_x2blt-yH0mDpg
రిప్లయితొలగించండిbipymorgeo
Utemptivo_pi_Fargo Nathan Albright Sketchup
రిప్లయితొలగించండిNetBalancer
Eset NOD 32
profdecsystro
Oathytindzu Wewere Tucson Free download
రిప్లయితొలగించండిclick
diotrucuntab
Thanks For Your Comment..!!