ఫ్రెండ్, మనం నిజంగ ఎదుటివారి నిజాయితీ, తెలివితేటలను నిర్ణయించలేము.కొంతమంది చాల తెలివితక్కువగా ఉంటారు కాని వారు ఏ సమయంలో తెలివితేటలువాడలో వారికి బాగ తెలుసు.మరికొంత మంది తెలివిగా ఉంటారు కాని ఒక్కొక చోట తెలివి ప్రదర్శిచటంలో ఓడిపోతుంటారు.
కాని నేను ఒకటి మాత్రం చెపుతాను దేవుడు భూమి మీద పుట్టిన ప్రతిఒక్కరికి ఏదో ఒక విధమైన టాలెంట్ యిస్తాడు.ఎందుకంటె అ వ్యక్తీ భూమి పై జీవించటానికి కావలసిన టాలెంట్ ( తెలివితేటలు ) ఇస్తాడు.అది టాలెంట్ ఎప్పుడో ఒక్కపుడు బయటికి వస్తుంది.అందువల్ల మనం ఎదుటివారి తెలివితేటలను తక్కువ అంచనా వెయ్యకూదదు.ఈ నేను ఒక కధ చెపుతాను...
Read more : డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.
ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు తనకు, అలాగే రాజ్యానికి ఏమైనా సమస్యవస్తే మంత్రులు సమస్యలను పరిష్కరిస్తారు.కాని మంత్రులు కుడా పరిష్కరించలేని సమస్యలను రాజంలో ఒక వ్యక్తి పరిష్కరిస్తాడు.అతని పేరు రంగడు అతనికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. ఒక రోజు రాజుకి ఒక సమస్య వస్తుంది అప్పుడు రాజు రంగడు చెప్తే ఆ సమస్యను పరిష్కరిస్తాడు.అప్పుడు రాజు రంగడుని పిలిచి నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, కాని నీ కొడుకు మాత్రం చాల బీకారు ( తెలివితక్కువ వాడు ) గాడు ల ఉన్నాడు.నీ తెలివితేటలలో కొచం కుడా నీ కొడుకుకి లేవు అని రంగడుని అంటాడు.ఏమైంది అని రాజు ని రంగడు అడుగుతాడు అప్పుడు రాజు ఇలా చెపుతాడు.నీ కొడుకు స్కూల్ వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నాకు కనపడతాడు నేను బంiగారం, వెండి కాయిన్స్ చూపించి ఏది కావాలో తిసుకోమంటే నీ కొడుకు వెండి కాయిన్ తీసుకుని వెళ్లిపోతాడు.నీ కొడుక్కి ఏది విలువ గల కాయిన్ తెలియదా అని రంగడుని అడుగుతాడు.రంగడు ఏమి అట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు.
Read more : వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబిత ఎల తెలుసుకోవాలి.
మరుసటి రోజు రంగడు తన కొడుకుని పిలిచి రాజు గారు చెపింది తనకోడుక్కి చెపుతాడు.అప్పుడు కొడుకు ఇలా అంటాడు నాకు రాజు ప్రతిరోజూ కాయిన్స్ చూపించి తెసుకోమంటాడు.నేను మాత్రం వెండి కాయిన్ ఎందుకు తెకుంటాను అంటే నాకు తెలుసు డాడి వెండి కాయిన్ కంటే బంగారం విలువైనది అని కాని నేను బంగారు కాయిన్ తెసుకుంటే మరుసటి రోజునుండి రాజు మళ్ళిరాడు.అదే వెండి కాయిన్ తెసుకుంటే మళ్ళి మళ్ళి వచ్చి కాయిన్స్ ఇస్తాడు అందుకే డాడి నేను వెండి కాయిన్స్ తెసుకుంటాను అని చెప్పి ఇంటిలోపలి తెసుకుని వెళ్లి లాకర్ ఓపెన్ చేస్తాడు.ఆపుడు లాకర్ నిండా వెండి కాయిన్స్ ఉంటాయి.ఇప్పుడు చెప్పు డాడి ఒక బంగారు కాయిన్ విలువ ఎక్కువ.లాకర్ నిండా ఉన్న వెండి కాయిన్స్ విలువ ఎక్కువ అని వాళ్ళ డాడి ని అడుగుతాడు రాజు ఏమో మీకొడుకు తెలివితక్కువవాడు కాబట్టి వెండి కాయిన్ తెసుకున్తున్నాడు అనుకుంటున్నాడు నేను మీ కొడుకుని డాడి ఎక్కడ తెలివివాడాలో నాకు తెలుసు డాడి అని అంటాడు కొడుకు, అప్పుడు కొడుకు తెలివితేటలకు రంగడు తన కొడుకుని మెచ్చుకుంటాడు.
కొంతమంది తెలివితేటలు మనకు కనిపించవు ఎక్కడ తెలివీ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తారు...
ఎవరిని తక్కువ అంచనా వెయ్యవద్దు.....
ఈ క్రిందివి కూడా చదవండి :
మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి..
‘ సర్కారీ వారి పాట ’ మూవీ లేటెస్ట్ న్యూస్..
డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా ముందు తెలుసుకొని జీవించు.
మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.
YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List మన ఫోన్ లో ఎలా చూసుకోవాలి..
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!