Recents in Beach

చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ? ANT Lesson motivational story.

 




మనుషులకు లేని సెన్స్ చీమలకు ఉంటుంది.చీమ చిన్నదే అయిన మనం ఆ చీమ నుండి చాల విషయాలు నేర్చుకోవాలి.మనం చీమ చిన్నదే ఐన మనం దాన్నిని చూసి కొన్ని పాఠాలు నేర్చుకోవలసి ఉంటుంది.దీనికి సంబంధించి ఒక కధ చెపుతాను.

Also Read : ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.

ఒక వ్యక్తి అడవిలో భాగావతుని కోసం ఘోరతపస్సు చేస్తున్నాడు అతని తప్పసుకి మెచ్చిన భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు.అప్పుడు భగవంతుండు భక్త ఏంకావాలో కోరుకోమని అడిగాడు.అప్పుడు ఆ వ్యక్తి నాకు చాల భాధలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు, బిడ్డల సమస్యలు, భార్యతో సమస్యలు ఇలా చాల భాధలు ఉన్నాయి అని భాగవతునికి చెపుతాడు.అప్పుడు ఆ భగవంతుడు తన వెలు ( చేతి వేలు ) నేలపై చూపించి వెళ్ళిపోతాడు.భగవంతుడు అక్కడ నుండి మాయం అవుతాడు, కాని ఆ వ్యక్తికీ అర్ధంకాదు.తరవాత అతను చాల ఆలోచించి భగవంతుండు చూపించింది చీమను అని గ్రహించి చీమ ద్వార మనం ఏమేం తెలుకోవచో ఒక పుస్తకం కుడా రాస్తాడు. ఈ విషయం ప్రక్కన పెడితే మనం చీమ నుండి ఏయే విషయాలు నేర్చుకోవచో తెలుసుకుందాం.

చీమ ఆలోచన చాల పెద్దదిగా ఉంటుంది :

మీరు ఎప్పుడైనా చీమను చూసారా అవి చాల పెద్దగ ఆలోచిస్తాయి, అందుకే అవి దాని బరువుకంటే 1000 అధిక బరువును మోయ్యగలవు అది భోజనం మోసుకు పోయేటప్పుడు మీరు చూసే ఉంటారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి.కాని చీమ చిన్నదే కాని దాని ఆలోచన మాత్రం చాల పెద్దది అలాగే మనం కుడా మన GOALS నేరవేర్చుకోవాలి అంటే THINK BIG

Discipline ( క్రమ శిక్షణ ) :

మీరు చీమలు ఎప్పుడైనా వెళ్ళుతుంటే ఎప్పుడైనా చూసారా అవి Discipline లో వెళ్ళుతూ ఉంటాయి.వాటికి ఎవ్వరు Supervise చేయారు. మనం మనకు Supervise చేసేవాళ్ళు ఉన్న మనం  Discipline లో వేల్లలేము కాని చీమలు అవే Supervise చేసుకుని ముందుకు పోతుంటాయి.మనం మన జీవితంలో GOALS నేరవేర్చుకోవాలి కోవాలి అంటే మనకు Discipline ఉండాలి.అలాగే అవసరం అయితే మనకు మనమే Supervise చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాదిస్తాము.

Long term Vision  ( దూరం దృష్టి ) :

చీమలు చాల దూరదృష్టి తో ఆలోచిస్తాయి అందుకే చుడండి ఎండాకాలములో అవి ఆహారాన్ని మోసుకొని పోయి అవి దాచి పెట్టుకుంటాయి.అవి శీతాకాలంలో తింటాయి చూసారా అవి ఎంత దూరదృష్టి తో అలోచిస్తుంటాయి.మనం ఒక GOAL అనేది మనం పెట్టుకుంటే ఎవరో చేపితెనో లేదా ఏదైనా జాబు వస్తే మనం మన GOAL పక్కన పెట్టి మనం వేరే పనికి పరిమితమై ఉంటాము.చీమలు Long Term తో ఆలోచిస్తాయి కాబటి అవి ఆ కాలానికి సరిపడ్డ ఆహరం సంపాదించుకుంటాయి.

Also Read : 

Team Work ( కలిసి పని చేయ్యటం )

మనం ఒక GOAL నేరవేర్చుకోవాలి అంటే ఒక మంచి టీం వర్క్ ఉండాలి. Team లో సభ్యులు కష్టపడి పని చేస్తేనే మనం GOAL సాదించగలం.Team సభ్యుల లను మనం కష్టపడి పనిచేసే విధంగ ప్రోత్సహించాలి.ఏదైనా విజయం సాధిస్తే అది Team తో సద్యమైనది అని చెప్పాలి కాని అది ఒక్కరి విజయం గ భావించాలి. Team Work లేనిదే మనం ఒక్కరి ఏం సాదించలేము ముందు అది తెలుసుకోవాలి.చీమలు చుడండి అవి ఎప్పుడైనా Team గ మాత్రమే పని చేస్తాయి.

Never Give Up Attitude ( ప్రవర్తన వాదులుకోవద్దు ): 

మీరు ఎపుడైనా చీమలను గమనించండి అవి వరుసగా వెళ్తున్నపుడు మనం మద్యలో కాలు అడ్డుపెడితే అవి కాలు పై నుండి అయిన పోతాయి లేదా కాలు చుట్టూ ముందుకు తిరిగి పోతాయి, కాని వెనుకకు వెళ్ళవు మనం కుడా మనం ఏదైనా GOAL సాధించాలి అంటే మనం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం చీమలు ల దారి మార్చుకుని వెళ్ళాలి కాని, అడ్డంకులు ఉన్నాయి కదా అని వెనుకకు తెరిగి వెల్లిపొకూడదు.

చీమలకు Strong Attitude ఉంటుంది అందువల్ల అవి ఎన్ని అడ్డంకులు వచ్చిన అవి ముందుకు పోతూనే ఉంటాయి.మనం మాత్రం చిన్న అడ్డంకి వచ్చిన సరే ముందుకు వెళ్ళకుండా వెనుతిరిగి పోతం ఇక నుండి మనం కుడా చీమలలాగా Strong Attitude తో ఉండాలి..

చీమలను మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవి...


ఈ క్రిందివి కుడా చదవండి :


మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.

జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.

మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?

ఆరోగ్యశ్రీ కార్డుకి మనం అర్హులమా కాదా అనేది మనం Online లో ఎల Check చేసుకోవాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

Thanks For Your Comment..!!