Recents in Beach

YSR Bheema Customer Care Numbers ఏమిటి ?

 




ఫ్రెండ్స్, ఇప్పడు వైఎస్ఆర్ కస్టమర్ కేర్ నంబర్స్ ఏమిటో ఇప్పుడు చద్దాం..

ముందు వైఎస్ఆర్ భీమా సౌకర్యం ఎవరికి అందుతుందో ఇప్పుడు చెపుతాను. వైఎస్ఆర్ భీమా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న అద్భుతమైన వరం అని చెప్పవచు, ఈ పదకానికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కలిగి వున్నారో వారందరూ వైఎస్ఆర్ భీమా పొందటానికి అర్హులు. వీరు భీమా ప్రీమియం ఒక్క రూపాయి కుడా కట్టనవసరం లేదు. ఈ వైఎస్ఆర్ భీమా ప్రీమియం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత నిధులను పేదలకోసం ఖర్చు చేస్తుంది.


Video:



Also Read : తెలంగాణాలో ఇంటర్ ( 1 Year ) అడ్మిషన్ కోసం ఆన్లైన్ ద్వార ఎల అప్లయ్ చేయాలి.


మీ బజార్ కాని, మీ బంధువులలో కాని, ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన తప్పకుండ ఈ క్రింది ఉన్న కాల్ సెంటర్ కి ఫోన్ చేసి వారి యొక్క ఆధార్ కార్డు వివరాలు చెప్పండి, వారు కనుక అర్హులైతే వారి కుటుంబంలో ఉన్నవారికి ఈ వైఎస్ఆర్ భీమా డబ్బులు ప్రభుత్వం తరపునుండి అందుతుంది.మీరు ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆడుకున్నవారు అవుతారు.

YSR Bheema Customer Care Numbers :

వైఎస్ఆర్ భీమా కు సభంధించి రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల కస్టమర్ కేర్ నంబర్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1) అనంతపురం జిల్లా

టోల్ ఫ్రీ నెంబర్ : 1800 425 5032

ల్యాండ్ లైన్ నెంబర్ 1 : 08554 278275

ల్యాండ్ లైన్ నెంబర్ 2 :  08554 278285

2) విజయనగరం జిల్లా

టోల్ ఫ్రీ నెంబర్ : 1800 425 5043

ల్యాండ్ లైన్ నెంబర్ : 0892 2228790

మొబైల్ నెంబర్ : +91 9701115588

3) పశ్చమ గోదావరి జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5040

ల్యాండ్ లైన్ నెంబర్ : 0881 2222583

మొబైల్ నెంబర్ : +91 9701979333

4) విశాఖపట్నం జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5042

ల్యాండ్ లైన్ నెంబర్ : 0891 2518273

మొబైల్ నెంబర్ : +91 9989501745


Also Read : మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.


5) శ్రీకాకుళం జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5044

ల్యాండ్ లైన్ నెంబర్ 1 : 0894 2279748

ల్యాండ్ లైన్ నెంబర్ 2 : 0894 2242600

6) కర్నూల్ జిల్లా 

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5034

ల్యాండ్ లైన్ నెంబర్ 1 : 08518 289222

ల్యాండ్ లైన్ నెంబర్ 2 : 08518 277770

7) నెల్లూరు జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5036

ల్యాండ్ లైన్ నెంబర్ : 0861 2304119

మొబైల్ నెంబర్ : +91 9704501172

8) ప్రకాశం జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5037

ల్యాండ్ లైన్ నెంబర్ 1 : 0859 2280598

ల్యాండ్ లైన్ నెంబర్ 2 : 0859 2280750

9) కృష్ణ జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5039

ల్యాండ్ లైన్ నెంబర్ : 0866 2412822

మొబైల్ నెంబర్ : +91 767517702

10) గుంటూర్ జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5038

ల్యాండ్ లైన్ నెంబర్ : 0863 2241326

మొబైల్ నెంబర్ : +91 9959223557

11) తూర్పు గోదావరి జిల్లా 

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5041

ల్యాండ్ లైన్ నెంబర్ : 0884 2353111

మొబైల్ నెంబర్ : +91 9849901694

12) చిత్తూర్ జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5035

ల్యాండ్ లైన్ నెంబర్ : 08572 242421

మొబైల్ నెంబర్ : +91 9701501411

13) కడప జిల్లా

టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 5033

ల్యాండ్ లైన్ నెంబర్ : 0856 2255266

మొబైల్ నెంబర్ : +91 9701789687

ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారి చేసినవి...

ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన తప్పకుండ ఈ పైన ఉన్న కాల్ సెంటర్ కి ఫోన్ చేసి వారి యొక్క ఆధార్ కార్డు వివరాలు చెప్పండి, వారు కనుక అర్హులైతే వారి కుటుంబంలో ఉన్నవారికి ఈ వైఎస్ఆర్ భీమా డబ్బులు ప్రభుత్వం తరపునుండి అందుతుంది.మీరు ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆడుకున్నవారు అవుతారు.


ఈ క్రిందివి కుడా చదవండి :


YSR రైతు బరోసాకి సంబంధించి కౌలు రైతు List మన ఫోన్ లో ఎలా చూసుకోవాలి.

వై ఎస్ ఆర్ బీమా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలి.

నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?

జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.

ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.





 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు