Recents in Beach

ధరణి వెబ్ సైట్ అంటే ఏమిటి ? భూమి వివరాలు ఎల తెలుసుకోవాలి.

 



ధరని వెబ్ సైట్ అంటే ఏమిటి ? భూమి వివరాలు ఎల తెలుసుకోవాలి. అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ ధరణి అనే వెబ్ సైట్ లో వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తులు వివరాలు ఉంటాయి.ఇక్కడ వ్యవసాయ భూమి అంటే వ్యవసాయానికి ఉపయోగపడే భూమి అని అర్ధం, మరి వ్యవసాయేతర భూమి అంటే ఇళ్లు, ప్లాట్లు, ప్లాటు, వ్యవసాయేతర భూమి క్రిందకి వస్తుంది. ఎవరికి వారే ఆన్లైన్ మ్యుటేషన్ చేపించుకోవాలని సియం కేసిఆర్ గారు చెప్పటం జరిగింది. వ్యవసాయేతర ఆస్తులు ఉన్నవారికి పాస్ బుక్ లు ఇవ్వటం జరుగుతుంది ఇవి మేరున్ కలర్ లో ఉంటాయి. దేశంలో వ్యవసాయేతర ఆస్తులకు పాస్ బుక్ లు ఇదే మొదటిసారి. పేద, మధ్య తరగతి ఆస్తులకు రక్షణ కలించటం తమ లక్ష్యమని సియం కేసిఆర్ గారు చెప్పటం జరిగింది. ఈ ధరణి అనే వెబ్ సైట్ ని దసరా పండగ నుండి అందుబాటులోకి వచ్చింది.

మీ భూమి యొక్క వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Click Here For Link   లేదా   Link : https://dharani.telangana.gov.in/

Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.


మనకు Screen పై విధంగ ఉంటుంది. మీరు వ్యవసాయ భూమి వివరాలు తెలుసుకోవాలి కాబట్టి Agricultural  అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.



పై Screen లో Land Details Search అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.



పైన Screen మన యొక్క వ్యవసాయ భూమి వివరాలు తెలుసుకోవాలి అంటే పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేసి తెలుకోవచ్చు లేదా ఖాతా నెంబర్, సర్వే వివరాలు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఈ క్రింది ఎంటర్ చేసిన విధంగ ఎంటర్ చేయండి.
 




పైన Screen లో మీ భూమి ఉన్న జిల్లా సెలెక్ట్ చేయండి. అలాగే మండలం సెలెక్ట్ చేయండి, విలేజి కూడా సెలెక్ట్ చేసి మీ దగ్గర ఖాతా నెంబర్ ఉంటే ఖాతా నెంబర్ సెలెక్ట్ చేయండి.ఒకవేళ సర్వే నెంబర్ ఉంటే సర్వే నెంబర్ సెలెక్ట్ చేయండి. అలాగే ప్రక్కన చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి FITCH పై క్లిక్ చెయ్యండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.



పై Screen లో మనకు పాస్ బుక్ ని చూడాలి అంటే View అనే దానిపై క్లిక్ చేయండి. డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే డౌన్ లోడ్ అనే దానిపై క్లిక్ చేస్తే మనకు డౌన్ లోడ్ అవ్వుతుంది. అలాగే ROR, 1-B, ఫహాని ని వంటి సర్టిఫికెట్స్ View చేయవచ్చు లేదా Download చేసుకుని మనం ప్రింట్ తెసుకోవచు.

Conclusion :

ధరణి అనే వెబ్ సైట్ ద్వార వ్యవసాయ భూమి యొక్క వివరాలు ఎల తెలుసుకోవాలో తెలుసుకున్నారు దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు