హలో ఫ్రెండ్, రైతు బరోస డబ్బులు వచ్చాయి ఎల చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు చెపుతాను.
రైతుల వ్యవసాయానికి కావలసిన పెట్టుబడి సాయాన్ని అందించాలన్నే వుదేశంతో ఏర్పడిన పధకమే " రైతు బరోస పధకం " దీనిని వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించటం జరిగింది. ఈ పధకానికి సభంధించి పెట్టుబడి సాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి వ్యవసాయానికి కావలసిన పెట్టుబడి సాయం ప్రతి సంవత్సరం ఎకరానికి రూ. 13,500 చొప్పున రైతు యొక్క బ్యాంకు ఖాతాలో జమచేయటం జరుగుతుంది. ఈ పధకంలో రెండు పధకాలు కలిసి ఉంటాయి. అవి " పియం కిసాన్ పధకం " మరియు రాష్ట్ర ప్రభుత్వ పధకం అయిన " రైతు బరోస పధకం " రెండు పధకాలు ఈ కలిపితే 13,500 రైతు ఖాతాలో జమ చేయటం జరుగుతుంది.
Also Read : డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా ముందు తెలుసుకొని జీవించు.
ఎంత ఎంత జమచేస్తారు :
ప్రతి సంవత్సరం మే నెలలో రూ 7,500/- ( పియం కిసాన్ పధకం డబ్బులు రూ.2000/- కలిపి ) రైతు ఖాతాలో జమచేస్తారు. అలాగే అక్టోబర్ లో రూ. 4,000/- ( పియం కిసాన్ పధకం డబ్బులు రూ.2000/- కలిపి ) , జనవరిలో రూ.2000/- ( పియం కిసాన్ పధకం డబ్బులు మాత్రమే ).
అంటే ఇప్పుడు పడే డబ్బులు రెండవ విడత రూ. 4,000/- అన్న మాట.
ఈ డబ్బులు పడ్డాయ లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్నలింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా Link : https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు Screen క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో బెనిఫిసిఅరి పేరు, అతని తండ్రి పేరు, పేమెంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయ లేదా స్టేటస్, బ్యాంకు బ్రాంచ్, ఎకౌంటు నెంబర్, మరియు బ్యాంకు లో ఎంత ఎమౌంట్ పడిందో చూపిస్తుంది. ఇది రైతు బరోసకి సంభందించి డబ్బులు రైతు బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో తెలుసుకునే విధానం.
Conclusion :
మీరు రైతు బరోసకి సంభందించి డబ్బులు రైతు బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఆన్లైన్ ద్వార ఎల చెక్ చేసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
ధరని వెబ్ సైట్ అంటే ఏమిటి ? భూమి వివరాలు ఎల తెలుసుకోవాలి.
వై ఎస్ ఆర్ బీమా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎల చెక్ చేసుకోవాలి.
చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?
మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.
డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!