Recents in Beach

గ్రామా / వార్డ్ సచివాలయం రిజల్ట్ వచ్చాయి చెక్ చేసుకోండి.

 


హలో ఫ్రెండ్, గ్రామా / వార్డ్ సచివాలయం రిజల్ట్ వచ్చాయి. ఎవరైతే సెప్టెంబర్ లో గ్రామా / వార్డ్ సచివాలయం సంభందించి ఎక్షమ్ రాయటం జరిగిందో వారికి సంభందించి రిజల్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది.

Also Read : వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

మొత్తం పోస్ట్ లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,208 విడుదల చేశారు. ఇందుకుగాను 10,57,355 లక్షల మంది ఆన్లైన్ ద్వార అప్లై చేసుకోగ, అందులో 7,69,034 మంది సెప్టెంబర్ లో అఫ్ లైన్ ఎక్షమ్ రాయటం జరిగింది. ఈ 7,69,034 మందికి సంభందించి రిజల్ట్ నిన్న విడుదల చేశారు. ఈ రిజల్ట్ తెలుసుకోవాలి అంటే ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Click Here For Link లేదా Link : http://results.vsws.ap.gov.in/apVswsResult20201099451478.apgs

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.



పై Screen లో " Hallticket Number " ఎంటర్ చేయండి. అలాగే మీ Hallticket లో ఉన్న పుట్టిన తేది ఎంటర్ చేసి ప్రక్కన చూపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. తరువాత Get Result అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.





పైన Screen లో చుడండి హాల్ టికెట్ డౌన్ లోడ్ అయిపోతుంది. దీనిలో మన కు వచ్చిన మార్కులు మరియు మనకు వచ్చిన ర్యాంక్ జిల్లా వైజ్ గ చూపిస్తుంది.

Conclusion :

మీరు గ్రామా / వార్డ్ సచివాలయం రిజల్ట్ సంభందించి ఎక్షమ్ రిజల్ట్ తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే క్రింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.

ఈ క్రిందివి కుడా చదవండి :







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు