Recents in Beach

ఆధార్ కార్డు నెంబర్ లేకుండా ఆధార్ కార్డు ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.

 

హలో ఫ్రెండ్, ఆధార్ కార్డు నెంబర్ లేకుండా ఆధార్ కార్డు ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియో లో చెపుతాను మనం ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే మనకు తప్పని సరిగా ఆధార్ కార్డు నెంబర్ తెలిసిఉండాలి ఇప్పుడు ఆధార్ క్రొత్త ఒక అప్డేట్ తెసుకురావటం జరిగింది. ఈ అప్డేట్ ద్వార ఆధార్ కార్డు లో పేరు ఎలావుందో అలా ఎంటర్ చేసి మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం మన ఆధార్ కార్డు నెంబర్ తెలుసుకుని తరవాత ఆఆధార్ కార్డు నెంబర్ సహాయంతో ఆధార్ కార్డు డౌన్ లోడ్ తెలుసుకోవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం.


Also Read : మీరు గ్యాస్  బుక్ చేయాదలచుకున్నార అయితే ఈ విషయం తెలుసుకోండి.


మీరు మొదటగా ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి..

  Click Here For Link లేదా Link : https://uidai.gov.in/

పై లింక్ పై క్లిక్ చేయగానే మనకు Screen ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పై Screen My Aadhar అనే ఆప్షన్ లోకి వెళ్లి Retrieve Lost Forgetting EID / UID అనే దానిపై క్లిక్ చేయండి.
తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది. 




పై Screen లో Select Option క్రింద మీరు ఆధార్ నెంబర్ కావలి అంటే Aadhar Number అనే దానిపై క్లిక్ చెయ్యండి లేదా Enrollment Number కావాలి అంటే దానిపై క్లిక్ చెయ్యండి. నేను ఆధార్ నెంబర్ తెలుసుకోవాలి కాబట్టి నేను ఆధార్ నెంబర్ అనే దానిని సెలెక్ట్ చేసాను, 

Mobile Number : 

మీ మొబైల్ ఆధార్ ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.

Email Address : 

మీ మొబైల్ ఆధార్ ఏ మెయిల్ ID  లింక్ అయ్యి ఉందో ఆ మెయిల్ ID  ఎంటర్ చేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే.


Full Name : 

ఆధార్ కార్డు లో ఎల ఉంటే అదే విధంగ పేరు ఇవ్వండి తరువాత క్రింద Captcha Verification అని ఉంటుంది ప్రక్కన చూపిస్తున్న Captcha Code ఎంటర్ చేయండి అల ఎంటర్ చేసిన తరువాత Send OTP  అనే దానిపై క్లిక్ చేయండి.మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది.
తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.




పై Screen లో మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి Login అనే దానిపై క్లిక్ చేయండి. ఇప్పడు మీ మొబైల్ కి ఆధార్ కార్డు నెంబర్ వస్తుంది. ఆ ఆధార్ నెంబర్ సహాయంతో మనం ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకుందాం. మళ్ళి వెనుకకు రండి ఈ క్రింది Screen లోకి రండి.
ఇక్కడ మళ్ళి My Aadhar అనే ఆప్షన్ పై క్లిక్ చేసి Download Aadhar అనే దానిపై క్లిక్ చేయండి.




Screen పై విధంగ ఉంటుంది.





పై Screen లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తరువాత Capcha Verification అనే దానిలోకి వెళ్లి Capcha Code ఎంటర్ చేయండి. తరువాత Send OTP పై క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది ఆ OTP ఎంటర్ చేసిన తరువాత మీకు ఆధర్ ఆధార్ కార్డు డౌన్ లో అయిన తరువాత ఓపెన్ చేస్తే Screen క్రింది విధంగ ఉంటుంది.



పై Screen లో Enter Password అని అడుగుతుంది ఇక్కడ Password అనేది మీ ఆధార్ కార్డులోని మొదటి నాలుగు అక్షరాలు కాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసి మీ పుట్టిన తేదిలో సంవత్సరం ఎంటర్ చేయండి. అల చేసి OK అనే దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది అది ఈ క్రింది విధంగ ఉంటుంది.



మీ ఆధార్ ఓపెన్ అయిన తరువాత మీరు దీనిని ప్రింట్ తీసుకొవచ్చు అలాగే మీకు ఎక్కడైనా ఇవదలిస్తే అక్కడ ఇవ్వండి.


Conclusion :


పై మీరు ఆధార్ కార్డు నెంబర్ తెలియకుండా ఆధార్ కార్డు ఎల డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నారు. దీనిపై ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.


ఈ క్రిందివి కూడ చదవండి :


రేషన్ కార్డు Active ఉందా లేదా, మీ Card లో ఏయే సరుకులు వస్తాయి, ఏయే సరుకులు మీరు తీసుకున్నారు తెలుసుకోండి.

కౌల్ రైతు ( CCRC )  కార్డులు వచ్చాయో లేదో ఎల తెలుసుకోవాలి. 

చీమను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?

మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.

వైఎస్ఆర్ భీమా Reject List ఎల తెలుసుకోవాలి..!


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు