Recents in Beach

మీరు గ్యాస్ బుక్ చేయాదలచుకున్నార అయితే ఈ విషయం తెలుసుకోండి.

 



హలో ఫ్రిండ్స్, గ్యాస్ బుకింగ్ కు సంభందించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తెసుకురానుంది. ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం, ఈ రూల్స్ నవంబర్ 1 నుండి అమలులో ఉంటాయి.


Also Read : Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!


కోవిడ్-19 దృష్టిలో ఉంచుకుని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి  కేంద్ర ప్రభుత్వం " ఉజ్వల యోజన స్కీం " అనేది 1 మే 2016 న ప్రధాన మంత్రి చేతుల మీదగా ప్రారంభించారు.  ఈ పధకం క్రింద పేద వాళ్ళకు ఫ్రీ గ గ్యాస్ బుకింగ్ చేసి ప్రభుత్వమే ఇచ్చేది ఇప్పుడు ఈ నవంబర్ 1 వ తారీకున నుండి ఇకపై గ్యాస్ ఫ్రీ గ ఇవ్వరు. ఎవరికైన గ్యాస్ కావాలి అంటే డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవలసి ఉంటుంది.

అలాగే మనం ఇంతకూ ముందు గ్యాస్ బుక్ చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ ద్వారానో లేదా మొబైల్ యాప్ ద్వారానో లేదా IVR ఆప్షన్ ద్వార మొబైల్ ద్వార కాల్ చేసి బుక్ చేసే వాళ్ళం బుక్ చేసిన రోజు లేదా మరుసటి రోజు లేదా తరువాతి రోజు గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి గ్యాస్ ఇచ్చే వాళ్ళు ఇకపై ఈ పద్దతికి స్వస్తి పలకనుంది కేంద్ర ప్రభుత్వం

ఇకపై మనం గ్యాస్ బుక్ చేసుకోవాలి అంటే  మనం ఆన్లైన్ ద్వారానో లేదా మొబైల్ యాప్ ద్వారానో లేదా IVR ఆప్షన్ ద్వార మొబైల్ ద్వార కాల్ చేస్తే మన మొబైల్ కి ఒక OTP అనేది వస్తుంది. మనం ఆ OTP ని డెలివరీ బాయ్ కి చెప్పవలసి ఉంటుంది. అతను అతని దగ్గర ఉన్న డివైస్ లో ఈ OTP ని ఎంటర్ చేసి ఆ డివైస్ తీసుకుంటే మాత్రమే మనకు గ్యాస్ డెలివరీ చేయటం జరుగుతుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ మీ గ్యాస్ నెంబర్ కు లింక్ అయ్యి ఉండకపోతే వెంటనే వెళ్లి మీ గ్యాస్ ఆఫీస్ లో లింక్ చేపించుకోండి.


Also Read : వైఎస్ఆర్ భీమా Reject List ఎల తెలుసుకోవాలి..!


ఈ OTP పద్దతిని ఎందుకు పెట్టారు అంటే ఎక్కవగ డోమస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టడం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే కమర్షియల్ ( హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న చిన్న షాప్ వాళ్ళు ) బుక్ చేసుకునే విషయంలో ఈ పద్దతి వర్తించదు. అసలు ఈ పద్దతి అక్టోబర్ 1 నుండి అమలులో ఉండేది కాని గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర ఈ పద్దతికి సంభందించి ప్రాసెస్ లేటు అవ్వటం వల్ల ఈ OTP పద్దతిని నవంబర్ 1వ తారికున నుండి ఈ పద్దతి అమలులో ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం చెపుతుంది.


Conclusion :


మన ఇప్పుడు గ్యాస్ బుకింగ్ కు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన OTP పద్దతి గూర్చి తెలుసుకునారు. దేనిపై మీకు ఏమైనా సలహాలు / సందేహాలు వునట్లయితే క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.


ఈ క్రిందివి కూడ చదవండి : 


వైఎస్ఆర్ జలకళ అప్లికేషను స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.

రేషన్ కార్డు Active ఉందా లేదా, మీ Card లో ఏయే సరుకులు వస్తాయి, ఏయే సరుకులు మీరు తీసుకున్నారు తెలుసుకోండి.

వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబిత ఎల తెలుసుకోవాలి. 

డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.

మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు