1 నుండి 10వ తరగతి విద్యార్ధులకు ఉచితంగ స్కూల్ కిట్లు ఇచ్చి వారికి నాణ్యమైన విద్యనూ అందించాలని ఉదేశంతో ఈ జగనన్న విద్యకానుకను ప్రారంభిచటం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని కృష్ణ జిల్లా పునాదిపాడు నుండి సియం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభిచటం జరిగింది.ఈ జగనన్న విద్యకానుక యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటో ఇప్పుడు చూదాం..
Also Read : YSR Bheema Customer Care Numbers ఏమిటి ?
జగనన్న విద్యకానుక ముఖ్యఉదేశం :
ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఈ విద్యకు ఉంది, చదువే విద్యార్ధులకు శక్తి ప్రపంచంతో పోటి పడే స్తాయికి విద్యార్ధులు ఉండాలని, విద్య వ్యవస్తలో పూర్తి స్తాయిలో మార్పు తీసుకు రావాలని అని సియం గారు చెప్పటం జరిగింది.
పేదలు విద్యలో పెద్దవారి పిల్లలతో సమానంగ చదువుకోవాలి. చదువులో పెద్దవారితో ఏ మాత్రం తక్కువ కాదు అని చెప్పటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో జగనన్న విద్యకానుక పధకం ద్వార 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్ధిని / విద్యార్ధులకు లబ్ది చెకూరుతుంది.
1 నుండి 10వ తరగతి విద్యార్ధులకు / విద్యార్ధినులకు ప్రత్యేక స్కూల్ కిట్లు. ఈ కిట్ లో 3 జతల యునిఫోం, బూట్లు, సాక్సులు, బెల్ట్, పుస్తకాలు, బ్యాగు పంపిణి.
ఈ విద్య కానుక పధకానికి 650 కోట్లు మన ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
పేదవిద్యార్ధులు ఇంగ్లీష్ మీడియం చదవాలి అంటే ఆర్ధిక భారంగ మారిన పరిస్తితులు ఉన్నాయి అని సియం గారు చెప్పటం జరిగింది.
Also Read : మనం అప్లై చేసిన రేషన్ కార్డు యొక్క స్టేటస్ ఆన్లైన్ లో ఎల తెలుసుకోవాలి..
అంగన్ వాడి నుండి ఉన్నత విద్యవరకు విప్లవాత్మకమైన మార్పు తీసుకుంటామని సియం గారు చెప్పటం జరిగింది.
నాడు-నేడు పధకం ద్వార స్కూల్స్ రూపురేఖలు మారుస్తాం అని చెప్పటం జరిగింది.
బడికి వెళ్ళే పిల్లల పౌష్టికాహారం ఇవ్వాలనే వుదేశంతో గోరుముద్ద అనే పధకాన్ని తెసుకువచ్చాం అని చెప్పారు.
పేదల తలరాత మార్చేందుకు విద్యారంగంలో 8 పధకాలు ప్రారంభిచటం జరిగింది.
పేదవాడు పెద్దవాడితో పోటిపడాలనే వుదేశంతో ఇంగ్లీష్ మీడియం తెసుకురావటం జరిగింది.
ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచం మన వైపు చూసే విధంగా విద్యాప్రమాణాలలో మార్పు చేయటం జరుగుతుంది అని చెప్పటం జరిగింది.
రాష్టంలో అన్ని ప్రభుత్వ పాటశాలలో కోవిడ్-19 జాగ్రత్తలతో ప్రారంభం.
ఈ క్రిందివి కుడా చదవండి.
గ్రామ/వార్డ్ సచివాలయంలో మనం ఏ యే సేవలను ఉచితంగ పొందవచు..
ఆరోగ్యశ్రీ కార్డుకి మనం అర్హులమా కాదా అనేది మనం Online లో ఎల Check చేసుకోవాలి.
మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.
ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు.
తెలంగాణాలో ఇంటర్ ( 1 Year ) అడ్మిషన్ కోసం ఆన్లైన్ ద్వార ఎల అప్లయ్ చేయాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!