హలో ఫ్రెండ్, PM కిసాన్ పధకంలో కొంతమంది పేర్లు తొలగింపు, మన పేరు ఉందేమో చెక్ చేసుకోవటం ఎలానో చూద్దాం..
ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధికి సంభందించి కొంతమంది మంది రైతుల పేర్లను తొలగించటం జరిగింది. దానికి కిసాన్ వాళు చెప్పే సమాదానం ఏమిటంటే. అప్లికేషను సరిగ్గా ఫిల్ చెయ్యకపోయిన, అప్లికేషను లో ఏమైనా తప్పులు ఉన్న వారి పేర్లను PM కిసాన్ పధకంలో నుండి తొలగించారు. పేర్లు తొలగించిన వారికి మాత్రం PM కిసాన్ డబ్బులుపడవు.
ఇప్పడు PM కిసాన్ పధకంలో మన పేరు ఉందో లేదో ఎల తెలుసుకోవాలో చూద్దాం. దానికోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా Link : https://pmkisan.gov.in/
పైన Screen లో " Beneficiary Status " అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన Screen లో మనకు PM కిసాన్ కు సంభందించి వివరాలు కనిపిస్తాయి. అలాగే దాని యొక్క స్టేటస్ చూపిస్తుంది. ఈ PM కిసాన్ కి సంభందించి దాని యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార తెలుకోవచ్చు.
Conclusion :
పైన మనం PM కిసాన్ పధకంలో కొంతమంది పేర్లు తొలగింపు, మన పేరు ఉందేమో చెక్ చేసుకోవాలో తెలుసుకున్నారు. దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!