హలో ఫ్రెండ్, ఇప్పుడు మనం తెలంగాణాలో భూమి యొక్క మార్కట్ విలువ ఎల తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.
Also Read : డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.
మనం భూమి కొనాలి లేదా అమ్మాలి అంటే మనకు మన భూమి యొక్క మార్కెట్ విలువ తెలియవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇప్పడు మార్కెట్ విలువను తెలుసుకోవాలిఅ అంటే ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. దీనికోసం తెలంగాణా ప్రభుత్వం ధరణి అనే పేరుతో ఒక వెబ్ సైట్ ప్రారంభించి, దీనిని మొన్న దసరా నుండి ప్రజలకు అందుబాటులోకి తెసుకుని రావటం జరిగింది. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఎక్కడ భూమి ఉన్న దాని యొక్క మార్కెట్ విలువ మనం ఇంటిదగ్గర వుండి ఆన్లైన్ ద్వార తెలుకోనవచ్చు.
ఇప్పుడు మనం తెలంగాణాలో భూమి యొక్క మార్కట్ విలువ ఎల తెలుసుకోవాలి అంటే మీరు ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Click Here For Link లేదా Link : https://dharani.telangana.gov.in/
పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన Screen లో మీరు " Agriculture " అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పై Screen లో " View market value of lands for Stamp Duty " అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.
పైన Screen లో మీ భూమి ఉంటున్న జిల్లా, మండలం, విలేజి, మరియు సర్వే / సబ్ డివిజన్ ఎంటర్ జేయండి. ఇక్కడ సర్వే / సబ్ డివిజన్ నెంబర్ కావాలి అంటే Please Select అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి. అక్కడ సర్వే / సబ్ డివిజన్ నంబర్స్ చూపిస్తాయి. అక్కడ మీ భూమి యొక్క సర్వే / సబ్ డివిజన్ నంబర్స్ కనిపిస్తాయి సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూపిస్తున్న నెంబర్ ఎంటర్ చేసి FETCH అనే దానిపై క్లిక్ చేయండి. తరువాత Screen ఈ క్రింది విధంగ ఉంటుంది.
పైన Screen లో చుడండి, " Market Value of Survey / Sub-Division No. 100000 " నేను ఎంటర్ చేసిన సర్వే నెంబర్ గల భూమి యొక్క విలువ 1 లక్ష అని అర్ధం.
ఈ విధంగ మనం తెలంగాణాలో భూమి యొక్క మార్కట్ విలువ ఎల తెలుసుకోవచ్చు.
Conclusion :
పైన మనం తెలంగాణాలో భూమి యొక్క మార్కట్ విలువ ఎల తెలుసుకోవచో తెలుసుకున్నారు. దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!