Recents in Beach

తెలంగాణాలో రైతుబందు పధకం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు.

 


 

రైతుబందు పధకానికి సంభందించి యాసంగి డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తారో ఇప్పుడు చూద్దాం.

రైతు తమ పంటకు కావలసిన పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండ, బయట అప్పులు తీసుకుని అప్పల పాలు అవ్వకుండ రాష్ట్ర ప్రభుత్వo రైతులకు పెట్టుబడి సాయం క్రింద కొంత మొత్తం రైతుల ఖాతాలో జమ చెయ్యటం జరుగుతుంది. ఇల వెయ్యటం ద్వార రైతులపెట్టుబడిలో సాయం చేసినట్లు అవుతుంది అని ప్రభుత్వ ఉదేశం.

ఈ యసంగికి సంభందించి ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదు. దీని గురించి తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఏమ్మనారంటే ఇప్పుడు చూద్దాం. బుదవారం " కళ్యాణ లక్ష్మి షాదీ ముభారాక్ " చెక్కుల పంపినిలో మాట్లాడుతూ పెట్టుబడి సాయం అయిన రైతు బందు గురించి చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు.

అంతేకాకుండ ఈ పధకానికి సంభందించి కేసిఆర్ ప్రభుత్వం 7,200 కోట్లను ఈ రైతు బందు పదకానికి కేటాయించటం జరిగిందని చెప్పటం జరిగింది. త్వరలో ఈ విషయం గురుంచి వ్యవసాయ శాఖ మంత్రి తో చర్చించి త్వరలో అర్హులైన వారందరికీ అందేలా చూస్తాం అని చెప్పారు. దీనిని బట్టి చుస్తే పెట్టబడి సాయం బ్యాంకు లో వెయ్యటానికి మరో 10 రోజులు పడుతుందని అంచనా వెయ్యవచ్చు.

ఈ క్రిందివి కూడ చదవండి :

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు