Recents in Beach

మీ ఆరోగ్య శ్రీ కార్డు లో ఎంత బాలన్స్ ఉందో ఎలా తెలుసుకోవాలి.

 


ఆరోగ్య కార్డు కార్డులో ఎంత బాలన్స్ ఉందో ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. అది ఎల చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Also Read : ధరణి వెబ్ సైట్ అంటే ఏమిటి ? భూమి వివరాలు ఎల తెలుసుకోవాలి.

ఆరోగ్య శ్రీ :

 ఆరోగ్యశ్రీ అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరి ప్రభుత్వం ఉచితంగ ఆరోగ్యశ్రీ కార్డు లు ఇవ్వటం జరిగింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు నిరుపేదలు కాబట్టి వీరు హాస్పటల్ అవసరాలకు సంభందించి ఖర్చు పెట్ట్టుకునే ఆర్ధిక స్తోమత ఉండదు కాబట్టి వారికీ ప్రభుత్వం భీమా ప్రీమియం చెల్లించి వారికి ఉచితంగ ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చెయ్యటం జరిగింది.

ఈ కార్డు ద్వార ప్రభుత్వం నిర్దేశించిన హాస్పిటల్ లో ఉచితంగ వైద్యం చేయించుకోవచ్చు. 1000 హాస్పిటల్ బిల్ దాటితే ఈ కార్డు ద్వార ఉచితంగ వైద్య అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పటం జరిగింది.

ఆరోగ్య శ్రీ కార్డు బాలన్స్ చెక్ చేసుకోవటం ఎల :

మీరు ముందు ప్లే స్టోర్ లోకి వెళ్లి ఆరోగ్య శ్రీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ వుంటుంది.



తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది. 

Also Read : మొబైల్  నెంబర్ లేకుండా మనం ఆధార్ పివిసి కార్డు ని ఎల డౌన్ లోడ్ చేసుకోవాలి.


పై స్క్ర్రెన్ లో ఆధార్ కార్డు, లేదా రేషన్ కార్డు ఎంటర్ చెయ్యండి లేదంటే స్కాన్ పై ప్రెస్ చేసి మీ ఆధర్ కార్డు పై ఉన్న క్యుఆర్ కోడ్ ని స్కాన్ చెయ్యండి తరువాత సబ్మిట్ అనే దానిపై ప్రెస్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పైన చుడండి. ఒకవేళ మీరు హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళితే ఎంత ఖర్చు అయ్యింది. ఎంత మిగులు ఉంది అనే వివరాలు కుడా మనకు కనిపిస్తాయి. అలాగే హాస్పిటల్ వివరాలు కూడ మనకు కనిపిస్తాయి.


ఈ విధంగ మనం ఆరోగ్య శ్రీ కి సంభందించి బాలన్స్ యొక్క వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ క్రిందివి కూడ చదవండి :

తెలంగాణాలో రైతుబందు పధకం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు.

వంటింట్లో మంట పెడుతున్న వంట గ్యాస్ ధరలు.

వైఎస్ఆర్ భీమా కి సంభందించి మీకు జన్ ధన్ ఖాతా వుందా లేదా చెక్ చేసుకోండి.

వైఎస్ఆర్ భీమా Reject List ఎల తెలుసుకోవాలి..!

Discipline మీ జీవితాన్ని మార్చగలదు.. ఎల మారుస్తుందో చుడండి..!


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు