వంట గ్యాస్ ధరలు మళ్ళి పెరగనున్నాయి. దేశ వ్యాప్తంగ సబ్సిడీ ఉన్న గ్యాస్ అలాగే ప్రీమియం వంట గ్యాస్ ధరలు మళ్ళి పెరగనున్నాయి. దీనికి సంభందించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇవ్వటం జరిగింది.ఈ పెరిగిన ధరలు త్వరలో అమలులోకి వస్తాయి అని చెప్పటం జరిగింది.
Also Read : పియం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్స్.
గ్యాస్ ధరలు పెరగటానికి గల కారణం :
దేశ వ్యాప్తంగా చమురు కంపనీలు అన్ని పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచటం జరిగింది. ఇందులో భాగంగ గ్యాస్ ధరలు కుడా పెంచటం జరిగింది అని కేంద్ర ప్రకటనలో చెప్పింది. ఇప్పటికే పెరిగిన ధరలు, పెరుగున్న ద్రవ్యోల్బణం నేపద్యంలో ఈ వంట గ్యాస్ పెరగటం అనేది సామాన్యుడికి భారంగ మారనుంది.
గ్యాస్ ధరలు ఎంత పెరిగింది :
డిసెంబర్ 2వ తేది నుండి వంట గ్యాస్ ధర 50 రూపాయలు ఇప్పటి ఉన్న ధర కంటే అధికంగ పెరగనుంది. అయితే దేశాలోని రాష్టాలలో ఒక్కో రాష్ట్రంలో గ్యాస్ సిలెండర్ ధర ఒక్కో రకంగ ఉంటుంది. ఈ సిలెండర్ లో హెచ్చు, తగ్గులు ఉంటాయి. ఢిల్లీ లో గ్యాస్ సిలెండర్ రాయితీ లేకుండా ధర ప్రస్తుతం రూ 646.5 ఉండగా ఇది రూ 696.5 కు పెరిగింది. అదే రాయితీ సిలెండర్ ధర రూ 644 కు పెరిగింది.
Also Read : తెలంగాణాలో మర్చి 2021 వరకు ఉచిత రేషన్.
అయితే దేశంలో అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ ఐఓసి. తన వెబ్ సైట్ లో ఇల ఉంది. ఢిల్లీ లో వంట గ్యాస్ ధర రూ 594 ఉంది, ముంబాయి లో వంట గ్యాస్ ధర రూ 594 ఉంది, చెన్నై లో వంట గ్యాస్ ధర రూ 610 ఉంది, కొలకొత్తాలో లో వంట గ్యాస్ ధర రూ 620 ఉంది.
ఈ క్రిందివి కూడ చదవండి :
సచివాలయంలో ఏ యే సేవలకు ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు.
మన ఆధార్ కార్డు లో ఇప్పటివరకు ఏ యే మార్పులు చేసారో తెలుసుకోవటం ఎల.
గ్యాస్ బుకింగ్ సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడ్డాయో లేదో ఎల తెలుసుకోవాలి.
తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం భూమి యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ( EC ) ఎల తెలుసుకోవాలి.
0 కామెంట్‌లు
Thanks For Your Comment..!!