Recents in Beach

ఇంటి వద్దకే " రైతుబంధు " పధకం డబ్బులు.

 


తెలంగాణాలో రైతుబందు పధకం డబ్బులు ఇంటి వద్దకే వచ్చి అందించటం జరుగుతుంది. డబ్బుల కోసం బ్యాంకు వద్దకో, ఏటియం వద్దకో వెళ్ళ వలసిన అవసరం లేదు. మైక్రో ఏటియం సహాయంతో ఇంటి వద్దకే వచ్చి ఇవ్వటం జరుగుతుంది.

రైతుబందు :

రైతులకు తమ వంతు పెట్టుబడిగ తెలంగాణా ప్రభుత్వ అందించే సహాయాన్ని రైతుబందు పధకం అని అంటారు. దీని యొక్క ఉద్దేశం ఏ రైతు కుడ వ్యవసాయ ఋణాల కోసం బ్యాంకు ల తిరగకూడదని ఈ పధకం మొదలు పెట్టటం జరిగింది. పెట్టుబడి సాయం సంవత్సరానికి 7,500 రూపాయలు ఇవ్వనుంది. ఇది మూడు విడతలుగ ఇవ్వటం జరుగుతుంది.

తెలంగాణా రైతులకు రభి సిజన్ కు సంభందించి రైతుబందు డబ్బులు రేపటి నుండి ఇవ్వటం జరుగుతుంది. 

ఇంటివద్దకే రైతుబంధు :

తెలంగాణా ప్రభుత్వం ఇంటి వద్దకే రైతుబందు పధకం డబ్బులు ఇవ్వటానికి రంగం చేస్తుంది. దీని కోసం రైతు బందు సేవలను తపాలాశాఖ అనుసందానించటం జరుగుతుంది. బ్యాంకు ఖాతా ఏ బ్యాంకు అయిన ఫత్రవాలేదు మీకు డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఈ నెల 28వ తేది నుండి పల్లెలో ఉండే వారికి అందుబాటులో ఉంటుంది.

దీనికోసం పోస్ట్ ఆఫీస్ లో ఎకౌంటు ఉండవలసిన అవసరం లేదు. మీది ఏ బ్యాంకు అయినా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇస్తారు. కాకపొతే మీ బ్యాంకు ఖాతా తప్పనిసరిగ ఆధార్ తో అనుసందానమై ఉండాలి. మొత్తం 59 లక్షల మందికి ఈ పోస్ట్ ఆఫీస్ ల డబ్బులు పొందటానికి అన్ని ఏర్పాట్లు జరుతున్నాయి. 

రైతు ఆధార్ కార్డు లోని నంబర్ సహాయంతో వేలిముద్ర వేయవలసి ఉంటుంది. ఇల చేయగానే అది అధర్ తో ఉన్న బ్యాంకు ఖాతాతో అనుసదానమైన తరువాత మీ మొబైల్ కు ఓటిపి వస్తుంది. అది వారికి చెపితే అది ఎంటర్ చేసుకుని డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఇల రోజుకు 10,000 రూపాయలు మాత్రమే నగదు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఎటువంటి చార్జి తపాలాశాఖ వారు వాసులు చెయ్యరు. ఇది పూర్తిగ ఉచితం.

Conclusion :

పైన చెప్పిన విధంగ తపాలాశాఖ ద్వార రైతుబందు డబ్బులు తీసుకోవచ్చు. దీనికి సంభందించి సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు