Recents in Beach

మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.




ఆధ్రప్రదేశ్ లో నిన్న ఇళ్ళ పట్టాల పంపిణి చెయ్యటం జరిగింది. సుమారు 15 లక్షల మందికి ఇళ్ళ పట్టాలను చేసారు. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న ప్రారంభించటం జరిగింది.

Also Read : ఇంటి వద్దకే " రైతుబంధు " పధకం డబ్బులు.

ఈ ఇళ్ళ పట్టాలు మన ఇంటి దగ్గర, మన ఏరియాలో ఎవరికి వచ్చాయో ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీని కోసం ఈ క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.

Click Here For Link or https://housing.ap.gov.in/

పై లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో" Services " లో CONSTRUCTION TYPE UPDATE అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.


పై స్క్రీన్ లో వివరాలు ఎంటర్ చెయ్యండి.

District : మీ గ్రామం ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చెయ్యండి.

Mandal / Municipality : మీ గ్రామం ఏ మండలంలో ఉందో ఆ మండలం సెలెక్ట్ చెయ్యండి.

Village / Ward : మీరు ఏ గ్రమానికి సంభందించి ఇళ్ళ పట్టాలు చూడదలచుకున్నారో ఆ గ్రామం సెలెక్ట్ చెయ్యండి.

తరువాత Get Data అనే దానిపై క్లిక్ చెయ్యండి. తరువాత స్క్రీన్ ఈ క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో మనకు లిస్టు కనిపిస్తుంది ఈ లిస్టు లో నిన్న ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారో కనిపిస్తుంది.

చివరిలో చుడండి Action క్రింద " Click Here To Edit అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక ఒప్పంద అంగీకార పత్రం వస్తుంది అది క్రింది విధంగ ఉంటుంది.


పై స్క్రీన్ లో ఒప్పంద అంగీకార పత్రం మనం సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు గ్రామా / వార్డ్ సచివాలయం వారు దీనిని మన తరపున సబ్మిట్ చేస్తారు.

అలాగే ఇక్కడ మనకు మూడు పద్దతుల ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. వాటిలో ఒకటి సెలెక్ట్ చెయ్యాలి. 

Also Read : తెలంగాణాలో ఎస్సి కార్పొరేషన్ లాన్స్ ఎల అప్లై చేసుకోవాలి.

ఇంటి నిర్మాణ పద్దతులు :

  1. ప్రభుత్వం ఇచ్చిన నిర్మాణం ప్రకారం ఇళ్ళు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రి ప్రభుత్వమే సరఫరా చేసి లేబర్ చార్జిలకు డబ్బు ఇస్తుంది. ఇంటి నిర్మాణం లబ్దిదారులే చూసుకోవాలి.
  2. ఇంటి నిర్మాణానికి సంభందించి సామాగ్రి లబ్దిదారులే చుసుకుంటామంటే తమకు నచిన చోట నుండి స్థలం కొనుక్కొని ఇల్లు నిర్మించుకుంటే దశల వారిగ వారి పురోగతిని బట్టి అక్క, చెల్లెమ్మ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది.
  3. లబ్దిదారులు మేము ఇళ్ళు కటించుకోలేము, ఈ బాద్యత అంత ప్రభుత్వమే చూసుకోవాలి అంటే ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం అవసరం అయిన ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా చెయ్యటంతో పాటు ఇళ్ళు నిర్మించేందుకు అవసరం అయిన సహాయ సహకారాలు అందించి దగ్గర ఉండి ప్రభుత్వమే ఇళ్ళు కట్టిస్తుంది.
పై వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి అంగీకార పత్రం సమర్పించాలి.

Conclusion :

పైన మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి అనేది తెలుసుకున్నారు దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏమిటి ? ఎవరికి ప్రయోజనం ?

ఇళ్ళ పట్టా యొక్క స్టేటస్ ఆన్లైన్ ద్వార ఎల తెలుసుకోవాలి.

ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ఇళ్ళ పట్టాల పంపిణి.

మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏమౌతుంది ఇందులో నిజమెంత..!

అమ్మ ఒడి ఆన్లైన్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు