ఆంధ్రప్రదేశ్ లో సదరం సర్టిఫికేట్ కొరకు స్లాట్ బుక్ చేసుకోవటానికి అవకాశం కల్పించింది ఏపి ప్రభుత్వం.
2021 సంవత్సరానికి గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి మరియు ఫిబ్రవరి నెలకు సంభందించి సదరం సర్టిఫికేట్ కి స్లాట్ బుక్ చేసుకోవటానికి మీ సేవ, గ్రామా / వార్డ్ సచివాలయంలో జనవరి 1వ 2021 తేదిన ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.
సదరం సర్టిఫికేట్ :
వికలాంగులకు ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పధకాలు, బెనిఫిట్స్ పొందాలి అంటే ఈ సదరం సర్టిఫికేట్ తప్పని సరిగా ఉండాలి.
డాక్యుమెంట్స్ :
- రేషన్ కార్డు తప్పనిసరి.
- సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకోవటానికి ఆధార్ కార్డు తప్పనిసరిగ మీ మొబైల్ నంబర్ తో లింక్ అయ్యి ఉండాలి.
- అంగవైకల్యం సర్టిఫికేట్.
గవర్నమెంట్ నుండి వికలగపెన్షన్ రావాలి అంటే ఇంటర్మిడియాట్ బోర్డు కి అప్లై చేసుకోవచ్చు బోర్డు కి అప్లై చేసుకుంటే మనకు ఎక్షమ్ టైం కొంచం పెంచటం జరుగుతుంది. గవర్నమెంట్ జాబు లలో రిజర్వేషన్ కోసం ఈ సదరం సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది.
ఎవరైనా సదరం సర్టిఫికేట్ కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారు 2021 జనవరి 1వ తేదిన ఉదయం 10 గంటల నుండి అప్లై చేసుకోండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
4 కామెంట్‌లు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిFaku
రిప్లయితొలగించండిJagnu
రిప్లయితొలగించండిSadaram solt booking epadu opening chapade
రిప్లయితొలగించండిThanks For Your Comment..!!