Recents in Beach

అమ్మ ఒడి రాని వారికి మరో అవకాశం.

 



అమ్మ ఒడి :

అమ్మ ఒడి రాని వారికి మరొక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించనుంది. మొదట అమ్మ ఒడి క్రొత్తగ అప్లై చేసుకోవటానికి డిసెంబర్ 30న తేదిన చివరి తేది అనుకున్నారు, కాని తరువాత జనవరి 5వ తేదిన చివరి తేదిగ మార్చటం జరుగుతుంది.

Also Read : వికలగుల కొరకు " సదరం సర్టిఫికేట్ " స్లాట్ బుకింగ్ ప్రారంభమైనాయి.

ఒకవేళ అమ్మ ఒడి లో ఏమైనా తప్పోపులు ఉంటే వాటిని సరిచేసుకోవటానికి జనవరి 5వ తేదిన చివరి తేదిగ ప్రకటించటం జరిగింది. క్రొత్తగ అప్లై చేసుకున్న వారికి మరియు తప్పొప్పులు సవరించుకున్న వారికి ఈ నెల 9వ తేదిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదగ ఈ అమ్మ ఒడి డబ్బులు 43 లక్షల మంది విద్యార్ధి / విద్యర్దునుల తల్లి బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ చెయ్యనున్నారు. దీని కోసం ప్రభుత్వం 6 వేల 455 కోట్లు వెచ్చించనుంది.

అయితే 2019-2020 సంవత్సరంలో అప్లై చేసి అమ్మ ఒడి పొందిన వారందరూ ఈ సంవత్సరం రెండవ విడత అమ్మ ఒడి పొందటానికి అర్హులుగ ప్రకటించారు. అమ్మ ఒడి పొందాలి అంటే విద్యార్ధి / విద్యర్దునుల స్కూల్స్ లో హాజరు శాతం 75 శాతం ఉండాలి అనే నిభందన ఉంది. కోవిడ్-19 కారణంగ విద్యార్ధి / విద్యర్దునుల స్కూల్ కి పంపించటానికి తల్లిదండ్రు ఇష్టపడక పోలేదు. ప్రభుత్వం కొన్ని సడలింపులు విధించినప్పటికీ ఫలితం లేదు. అయితే స్కూల్స్ లో హాజరు శాతం 75 శాతం ఉండాలి అనే నిభందనను మినహాయింపు ఇవ్వటం జరిగింది.

Also Read : ఆంధ్రప్రదేశ్ " సంక్రాంతి " కానుకగ ఏ యే సరుకులు ఇస్తారు.

మరో వారం రోజుల్లో ఈ అమ్మ ఒడికి సంభందించిన డబ్బులు పిల్లల తల్లుల ఖాతాలో జమ చెయ్యనున్న నేపధ్యంలో రాష్ట్రంలో గందరగోళం నెలకొంది రాష్ట్రంలో అర్హులైన వారి లిస్టు డేటా బేస్ లో వస్తున్నా సమస్యల కారణంగా ఈ అర్హుల లిస్టు డేటా బేస్ లో కనిపించటం లేదు.

అమ్మ ఒడి రీ-వెరిఫికేషన్ :

అమ్మ ఒడికి సంభందించి మళ్ళి రీ-వెరిఫికేషన్ చెయ్యటం జరుగుతుంది. కొంత మంది తల్లులు అదుబాటులో లేని కారణంగ వారు ఇంట్లో ఉన్న గార్డియన్ బ్యాంకు ఖాతాలు ఇవ్వటం జరిగింది. కొంత మంది కి గవర్నమెంట్ జాబు రావటం వల్ల వారి ని రీ- వెరిఫికేషన్ చేసి అనర్హులను ప్రకటించటం జరుగుతుంది.

ఒకవేళ మీకు అమ్మ ఒడి జాబితాలో మీ పేరు ఉందో / లేదో మీరు స్కూల్ కి వెళ్లి చెక్ చేసుకోండి.

ఈ క్రిందివి కూడ చదవండి :

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి నుండి రేషన్ వాహనాల ప్రారంభం.

రైతు బరోసా మరియు " నివర్ " తుఫాన్ నష్ట పరిహారం ఒకే సారి విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఇళ్ళ పట్టాదారుల ప్రొఫైల్ ఎల చూడాలి.

మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.

ఇంటి వద్దకే " రైతుబంధు " పధకం డబ్బులు.








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు