Recents in Beach

ఆంధ్రప్రదేశ్ " సంక్రాంతి " కానుకగ ఏ యే సరుకులు ఇస్తారు.

 


ఆధ్రప్రదేశ్ లో సంక్రాతి వస్తుంది ప్రతి సంవత్సరం సంక్రాతి సందర్భంగ ఇప్పుడు రేషన్ షాప్ లో ఇచ్చే సరుకులు మాత్రమే కాకుండా అదనంగ మరిన్ని సరుకులను రేషన్ షాప్ ల ద్వార ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏ యే సరుకులు ఇస్తారో చూద్దాం. ఈ నెల 4వ తారీకు నుండి 16వ తారీకు వరకు సంక్రాతి కానుక ఇవ్వటం జరుగుతుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి నుండి రేషన్ వాహనాల ప్రారంభం.

అయితే ఈ సంవత్సరం 2021 జనవరిలో ఈ రేషన్ సరుకులను ఇంటివద్దకే రేషన్ వాహనాల ద్వార ఇస్తాము అని చెప్పారు, కాని రేషన్ వాహనాలు ఆ టైం కి తయారు కాక పోవటంతో, డ్రైవర్ శిక్షణ, రేషన్ కార్డు " జియో " టాగింగ్ వంటి పనులు కాక పోవటంతో దీనిని ఫిబ్రవరికి నెల నాటికి వాయిదా వెయ్యటం జరిగింది.

ఇంటింటికి రేషన్ అనేది ప్రస్తుతం వాయిదా వేసినప్పటికీ సంక్రాంతి తరువాత ఈ వాహనాలు తయారు అవ్వుతాయి కాబట్టి ఉచిత సంచులను కుడా ఈ సంక్రాంతి తరువాత రెండు సంచులు ఇవ్వటం జరుగుతుంది. ఈ సంక్రాతి కానుకగ ఇచ్చే సరుకులను మాత్రం మనం డబ్బులను చెల్లించి తీసుకోవలసి ఉంటుంది.

Also Read : మీ ఏరియాలో ( మీ ప్రాతంలో ) ఎవరెవరికి ఇళ్ళ పట్టాలు వచ్చాయో ఎల తెలుసుకోవాలి.

సరుకుల లిస్టు :

  • బియ్యం కేజీ 1 రూపాయ
  • కందిపప్పు కేజీ 67 రూపాయలు
  • పంచదార అర కేజీ 17 రూపాయలు
  • ఉప్పు కేజీ 12 రూపాయలు
  • గోధుమలు కేజీ 9 రూపాయలు
  • శెనగలు కేజీ 9 రూపాయలు

బెల్లం ఇస్తాము అని అంటున్నారు కాని దానిపై ఎటువంటి నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు. పై సరుకులు ప్రభుత్వం సక్రాంతి కానుకగ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ సంక్రాంతి కానుక సరుకులు ఈ నెల మాత్రం మనం రేషన్ షాప్ కి వెళ్లి తీసుకోవలసి ఉంటుంది. వచ్చే నెల నుండి ఈ రేషన్ సరుకులు ఇంటి వద్దకే వచ్చి రేషన్ వాహనాల ద్వార ఇవ్వటం జరుగుతుంది.

రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఈ సంక్రాంతి సరుకులు ఇస్తారు. ఎవరికైతే ఈ రేషన్ కార్డు ఉంటుందో వారు జనవరి 4వ తేది నుండి 16వ తేది వరకు ఈ సంక్రాతి కానుక సరుకులను పొందవచ్చు.

ఈ క్రిందివి కూడ చదవండి :

రైతు బరోసా మరియు " నివర్ " తుఫాన్ నష్ట పరిహారం ఒకే సారి విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఇళ్ళ పట్టాదారుల ప్రొఫైల్ ఎల చూడాలి.

తెలంగాణాలో " రైతు బంధు " పధకం డబ్బులు విడుదల.

ఇంటి వద్దకే " రైతుబంధు " పధకం డబ్బులు.

తెలంగాణాలో ఎస్సి కార్పొరేషన్ లాన్స్ ఎల అప్లై చేసుకోవాలి.







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు